Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Sudhakar Cherukuri: సుధాకర్‌ చెరుకూరి సినిమాల లైనప్‌ చూశారా.. ఇన్ని సినిమాలు ఉన్నాయా?

Sudhakar Cherukuri: సుధాకర్‌ చెరుకూరి సినిమాల లైనప్‌ చూశారా.. ఇన్ని సినిమాలు ఉన్నాయా?

  • January 20, 2026 / 04:48 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sudhakar Cherukuri: సుధాకర్‌ చెరుకూరి సినిమాల లైనప్‌ చూశారా.. ఇన్ని సినిమాలు ఉన్నాయా?

సుధాకర్‌ చెరుకూరి సినిమా నిర్మాణంలోకి వచ్చి పదేళ్లు అవుతోంది. ఎప్పుడో 2016లో సందీప్‌ కిషన్‌ ‘రన్‌’తో ప్రారంభమైన ఆయన ప్రొడ్యూస్‌ ప్రయాణంలో ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమాతో మంచి విజయం అందుకున్నారాయన. పదేళ్ల కెరీర్‌లో ఎనిమిది సినిమాలు రూపొందించిన ఆయన చేతిలో ఇప్పుడు నాలుగు సినిమాలు ఉన్నాయి. ఇవన్నీ ఈ ఏడాదిలోనే రాబోతున్నాయి. అందులో రెండు పెద్ద సినిమాలు ఉండగా.. రెండు మోస్తారు సినిమాలు ఉన్నాయి

Sudhakar Cherukuri

చిరంజీఇ – శ్రీకాంత్‌ ఓదెల కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సుధాకర్‌ చెరుకూరి – నాని నిర్మాతలు అనే విషయం తెలిసిందే. ఈ సినిమా కొన్ని నెలల క్రితమే అనౌన్స్‌ అయింది. ఈ సినిమా ఈ ఏడాది ద్వితీయార్ధంలో షూటింగ్‌ ప్రారంభించుకోబోతోంది. సినిమా పోస్టర్‌లో బ్లడ్‌ చూపించి ఎలా ఉండబోతోందో అప్పుడే చెప్పేశారు. ఇక ఈ సినిమా 1970 నేపథ్యంలో సాగే ఓ పీరియాడిక్‌ కథతో రూపొందుతుంది.

అలాగే ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ లాంటి హిట్‌ బొమ్మ ఇచ్చిన కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో మరో సినిమా రూపొందించబోతున్నారు సుధాకర్‌ చెరుకూరి. ఈసారి ఓ ప్రేమకథను తీసుకొస్తున్నారట. యంగ్‌ హీరో ఇందులో నటిస్తాడని సమాచారం. ఇక దుల్కర్‌ సల్మాన్‌ – పూజా హెగ్డే కాంబినేషన్‌లో రవిబాబు అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న సినిమాను ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. కొన్ని నెలల క్రితం అనౌన్స్‌ అయిన ‘కె.జె.క్యూ’ను త్వరలోనే రిలీజ్‌ చేస్తామని నిర్మాత చెప్పారు.

దీక్షిత్‌ శెట్టి, శశి ఓదెల, యుక్తి తరేజా కలసి నటించిన సినిమా ‘కె.జె.క్యూ’. ఈ సినిమా దర్శకుడు కె.కె. (కిరణ్‌ కుమార్‌) ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే. సినిమా పనులు ఓ కొలిక్కి వచ్చాయట. అయితే మరికొన్ని పనులు పూర్తి చేసుకొని రిలీజ్‌ చేయబోతున్నారు. ఇలా వరుస సినిమాలతో సుధాకర్‌ చెరుకూరి బిజీగా ఉన్నారు.

హమ్మయ్య ‘దృశ్యం’ చిక్కుముడి వీడింది.. ఎవరెప్పుడు వస్తారంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhartha Mahasayulaku Wignyapthi
  • #Chiranjeevi
  • #Srikanth Odela
  • #Sudhakar Cherukuri

Also Read

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

related news

Potti Mama: పొట్టి మామ డ్యాన్స్‌ చూసి చిరంజీవినే ట్రోల్‌ చేశారు తెలుసా? కానీ…

Mega 158: అనంతపురం టు వెస్ట్‌ బెంగాల్‌ టు అనంతపురం.. మెగా 158 టైటిల్‌ అర్థం ఇదేనా?

The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

Paradise: ‘ప్యారడైజ్‌’ ఆలస్యానికి కారణం.. తమ్ముడి కోసం అన్న రావడమా?

Mega 158: ఈ ఏజ్‌లో యంగ్‌ హీరో రోల్‌.. రిస్క్‌ చేస్తున్నారా? టాలెంట్‌ చూపించాలనా?

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

trending news

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

6 hours ago
15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

8 hours ago
DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

9 hours ago
Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

10 hours ago
Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

1 day ago

latest news

Vishwanath And Sons: బ్యానర్‌ పేరు, మ్యూట్‌ సీన్స్‌.. ‘విశ్వనాథ్‌..’ సెన్సార్‌ సర్టిఫికెట్‌లో ఇవి చూశారా?

4 hours ago
Wamiqa Gabbi: టాలీవుడ్‌ రీఎంట్రీలో రెండో సినిమా పట్టేసిన వామికా.. రెండూ పాన్‌ ఇండియానే

5 hours ago
నా భర్త మతి చెడింది.. సీనియర్‌ స్టార్‌ హీరో భార్య షాకింగ్‌ కామెంట్స్‌

21 hours ago
Vikram: విదేశీ కోతితో విక్రమ్‌… వివాదంలో చిక్కుకున్నాడా?

22 hours ago
అన్నకు హిట్‌ ఇచ్చిన హీరోయిన్‌.. తమ్ముడికీ హిట్‌ ఇస్తుందా?

అన్నకు హిట్‌ ఇచ్చిన హీరోయిన్‌.. తమ్ముడికీ హిట్‌ ఇస్తుందా?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version