సుధీర్ బాబు.. అందరికీ సుపరిచితమే. ఇప్పుడు టాలీవుడ్లో ఉన్న యంగ్ హీరోల్లో ఇతను కూడా ఒకడు.సూపర్ స్టార్ కృష్ణ గారి చిన్నల్లుడు మరియు మేనల్లుడు కూడా..! మహేష్ బాబుకి స్వయానా బావమరిది..! ఇతని ప్రతి సినిమాని మహేష్ బాబు దగ్గరుండి ప్రమోట్ చేస్తుంటాడు. అలాగే సుధీర్ బాబు కూడా మహేష్ బాబు సినిమాల వేడుకల్లో సందడి చేస్తూ ఉంటాడు. స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేసే అవకాశం ఉన్నప్పటికీ సుధీర్ బాబు మాత్రం చిన్న దర్శకులతోనే సినిమాలు చేస్తుంటాడు. కృష్ణ గారి బ్యాక్ గ్రౌండ్ కానీ, మహేష్ బాబు బ్యాక్ గ్రౌండ్ కానీ అస్సలు వాడుకోడు.
అందుకే సుధీర్ బాబు పై జనాల్లో పాజిటివిటీ ఉంది. ఇదిలా ఉండగా.. స్వతహాగా బ్యాడ్మింటన్ ప్లేయర్ అయిన సుధీర్ బాబు… 2006 లో ఘట్టమనేని ఫ్యామిలీకి అల్లుడు అయ్యాడు. ఇతని పెళ్ళికి టాలీవుడ్లో ఉన్న సినీ ప్రముఖులు అందరూ విచ్చేసారు. అయితే రాజమౌళి, మహేష్ బాబు మాత్రం ప్రత్యేకాకర్షణగా నిలిచారు. ఇతని పెళ్లి ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!