Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Sudigali Sudheer: నా సక్సెస్‌లో తనదే మెయిన్‌ రోల్‌: సుడిగాలి సుధీర్‌

Sudigali Sudheer: నా సక్సెస్‌లో తనదే మెయిన్‌ రోల్‌: సుడిగాలి సుధీర్‌

  • September 5, 2023 / 10:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sudigali Sudheer: నా సక్సెస్‌లో తనదే మెయిన్‌ రోల్‌: సుడిగాలి సుధీర్‌

బుల్లితెరపై సుడిగాలి సుధీర్‌- రష్మీ గౌతమ్‌ల జోడీకి ఉన్న క్రేజ్‌, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ జోడీ స్క్రీన్‌పై కనిపిస్తే చాలు.. ఫ్యాన్స్‌కు కనుల పండగే. రీల్‌ తెరపై ఎన్నోసార్లు ప్రేమికులుగా, దంపతులుగా కనిపించిన సుధీర్‌- రష్మీలను రియల్ లైఫ్‌లోనూ కపుల్‌గా చూడాలని చాలామంది ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. అంతలా వీరి కెమిస్ట్రీ వర్కవుట్‌ అయ్యింది. అయితే గత కొన్ని రోజులుగా ఈ బ్యూటిఫుల్‌ జోడీ తెరపై కనిపించడం లేదు. దీనికి కారణమేంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

గాలోడు సినిమాతో సూపర్‌హిట్‌ అందుకున్న (Sudigali Sudheer) సుడిగాలి సుధీర్‌ ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీబిజీగా ఉంటున్నాడు. పెద్దగా టీవీ షోల్లో కనిపించడం లేదు. మరోవైపు రష్మీ కూడా అప్పుడప్పుడు సినిమాల్లో నటిస్తోంది. దీంతో సుధీర్‌- రష్మీని జోడీ పెద్దగా బుల్లితెరపై కనిపించడం లేదు. అయితే చాలా రోజుల తర్వాత ఓ టీవీ షోలో జంటగా కనిపించారు సుధీర్‌- రష్మీ. ప్రస్తుతం యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో ఉన్న నిజమేనే చెబుతున్నా జానే జానా పాటకు ఈ బ్యూటిఫుల్‌ జోడి కలిసి డ్యాన్స్‌ చేసి ఆడియెన్స్‌ను అలరించారు.

దీని తర్వాత రష్మీతో తనకున్న అనుబంధంపై ఆసక్తికర కామెంట్స్‌ చేశాడు సుధీర్‌ ‘ ర‌ష్మీతో నాదిబ్యూటీఫుల్ జ‌ర్నీ. బేసిక‌ల్‌గా ఆమె చాలా సెన్సిటివ్‌. హార్డ్ వ‌ర్కింగ్ ప‌ర్స‌న్. ఆమె నాకు అందరికంటే ఎక్కువ మేం బయటకు వెళ్లినా.. మా ఫ్యామిలీతో బయటకు వెళ్లినా మా జోడి గురించే ఎక్కువగా అడుగుతుంటారు. నా బ్యూటిఫుల్‌ జర్నీలో, సక్సెస్‌లో రష్మీదే మెయిన్ రోల్‌. కెరీర్‌లో నేను ముందుకెళ్లడానికి జబర్దస్త్‌లో నా కామెడీ స్కిట్స్‌తో పాటు రష్మీ పాత్ర చాలా ఉంది.

ఆమెతో చేసిన ప్రోగ్రామ్స్‌, ఈవెంట్స్‌, స్కిట్స్‌.. ఇలా అన్నీ సక్సెస్‌ అయ్యాయి. అందుకు రష్మీకి థ్యాంక్స్‌’ అని చెప్పిన సుధీర్‌ చివరలో ‘ఐమిస్‌యూ’ అని చెప్పడంతో రష్మీ ఎమోషనలైంది. ప్రస్తుతం సుధీర్‌ కామెంట్స్‌ వైరల్‌గా మారాయి. ఇక ఇదే షోలో ఈ ప్రేమ పక్షులు ఇలా గాలిలోనే ఎగురుతాయా? లేదా ఒకే గూటికి చేరుకుంటాయా? అని గెటప్‌ శీను అడిగాడు. అయితే సుధీర్‌- రష్మీ మాత్రం సైలెంట్‌గా ఉండిపోయారు.

మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!

సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Sudigali Sudheer

Also Read

Garividi Lakshmi Collections: 2వ వారం కూడా డీసెంట్ రన్ కొనసాగించిన ‘గరివిడి లక్ష్మీ

Garividi Lakshmi Collections: 2వ వారం కూడా డీసెంట్ రన్ కొనసాగించిన ‘గరివిడి లక్ష్మీ

Jailer 2: 2వ వారం కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’.. లాభాలు ఎంతో తెలుసా?

Jailer 2: 2వ వారం కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’.. లాభాలు ఎంతో తెలుసా?

Cult Collections: మొదటి రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘కల్ట్’ వసూళ్ళు

Cult Collections: మొదటి రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘కల్ట్’ వసూళ్ళు

Aadarsha Kutumbam AK 47: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఆదర్శ కుటుంబం’

Cult : ‘కల్ట్’ సినిమా ధియేట్రికల్ బిజినెస్ మరియు బ్రేక్ ఈవెన్ టార్గెట్ వివరాలు

Cult : ‘కల్ట్’ సినిమా ధియేట్రికల్ బిజినెస్ మరియు బ్రేక్ ఈవెన్ టార్గెట్ వివరాలు

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

trending news

Garividi Lakshmi Collections: 2వ వారం కూడా డీసెంట్ రన్ కొనసాగించిన ‘గరివిడి లక్ష్మీ

Garividi Lakshmi Collections: 2వ వారం కూడా డీసెంట్ రన్ కొనసాగించిన ‘గరివిడి లక్ష్మీ

38 mins ago
Jailer 2: 2వ వారం కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’.. లాభాలు ఎంతో తెలుసా?

Jailer 2: 2వ వారం కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’.. లాభాలు ఎంతో తెలుసా?

57 mins ago
Cult Collections: మొదటి రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘కల్ట్’ వసూళ్ళు

Cult Collections: మొదటి రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘కల్ట్’ వసూళ్ళు

2 hours ago
Aadarsha Kutumbam AK 47: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఆదర్శ కుటుంబం’

3 hours ago
Cult : ‘కల్ట్’ సినిమా ధియేట్రికల్ బిజినెస్ మరియు బ్రేక్ ఈవెన్ టార్గెట్ వివరాలు

Cult : ‘కల్ట్’ సినిమా ధియేట్రికల్ బిజినెస్ మరియు బ్రేక్ ఈవెన్ టార్గెట్ వివరాలు

3 hours ago

latest news

Vijayendra Prasad: అనుమానాలు అపేయండి.. ‘వారణాసి’ పై క్లారిటీ కథా రచయిత.. ఏమన్నారంటే?

Vijayendra Prasad: అనుమానాలు అపేయండి.. ‘వారణాసి’ పై క్లారిటీ కథా రచయిత.. ఏమన్నారంటే?

43 mins ago
Rowdy Janardhana: విజయ్‌ దేవరకొండ మళ్లీ రెండు ముక్కల ఆట ఆడుతున్నాడా? రిస్క్‌ అవుతుందేమో

Rowdy Janardhana: విజయ్‌ దేవరకొండ మళ్లీ రెండు ముక్కల ఆట ఆడుతున్నాడా? రిస్క్‌ అవుతుందేమో

2 hours ago
Sanjay Gupta: బాత్‌రూమ్‌లో పడి ప్రముఖ దర్శకుడు కన్నుమూత

Sanjay Gupta: బాత్‌రూమ్‌లో పడి ప్రముఖ దర్శకుడు కన్నుమూత

3 hours ago
Aadarsha Kutumbam: ‘మాలా..’ పాట తీసేయడానికి కారణం నిడివి కాదా… ఇంకేం అయి ఉండొచ్చు

Aadarsha Kutumbam: ‘మాలా..’ పాట తీసేయడానికి కారణం నిడివి కాదా… ఇంకేం అయి ఉండొచ్చు

4 hours ago
Vathsala Rajagopal: అవునవును.. కాదు కాదు ‘అదుర్స్‌’ బామ్మ ఇక లేరు..

Vathsala Rajagopal: అవునవును.. కాదు కాదు ‘అదుర్స్‌’ బామ్మ ఇక లేరు..

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version