Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Sukumar: టాలీవుడ్లో ఇప్పుడంతా సుకుమార్ శిష్యులదే హవా!

Sukumar: టాలీవుడ్లో ఇప్పుడంతా సుకుమార్ శిష్యులదే హవా!

  • March 31, 2023 / 07:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sukumar: టాలీవుడ్లో ఇప్పుడంతా సుకుమార్ శిష్యులదే  హవా!

తాజాగా ‘దసరా’ సినిమా రిలీజ్ అయ్యింది. నాని హీరోగా నటించిన ఈ మూవీకి శ్రీకాంత్ ఓదెల దర్శకుడు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి కూడా నటించాడు. నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. తెలంగాణ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో నాని తన మాస్ పెర్ఫార్మన్స్ తో దుమ్ము దులిపేసాడని చెప్పాలి. ఈ చిత్రం కథ చాలా వరకు ‘రంగస్థలం’ ‘ఆర్య 2 ‘ సినిమాలకు దగ్గర పోలికలు ఉంటాయి.

ఎందుకంటే శ్రీకాంత్ ఓదెల సుకుమార్ వద్ద శిష్యరికం చేశాడు కాబట్టి.సుకుమార్ తెరకెక్కించిన ‘నాన్నకు ప్రేమతో’ ‘రంగస్థలం’ చిత్రాలకు సుకుమార్ వద్ద పనిచేసాడు. పైగా రంగస్థలం రిలీజ్ అయిన మార్చ్ ౩౦ నే తన ‘దసరా’ చిత్రాన్ని కూడా విడుదల చేశాడు. ఇలా ‘దసరా’ విషయంలో సుకుమార్  ను చాలా రకాలుగా ఫాలో అయ్యాడు శ్రీకాంత్. ప్రస్తుతం శ్రీకాంత్ కు మంచి డిమాండ్ ఏర్పడింది. పెద్ద బ్యానర్లో సినిమాలు చేసే అవకాశాలు లభిస్తున్నాయి.

ప్రస్తుతం టాలీవుడ్లో  సుకుమార్ శిష్యుల హవా ఎక్కువగా నడుస్తుంది అని చెప్పాలి. ‘ఉప్పెన’ చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టిన బుచ్చిబాబు సానా సుకుమార్  శిష్యుడే. ‘సుక్కు రైటింగ్స్’ లోనే తన సినిమా చేశాడు. ఆ సినిమా హిట్ అవ్వడంతో సుకుమార్ కృషి కూడా ఉందని చెప్పొచ్చు. అందుకే మొదటి సినిమాకే ఇతనికి రాంచరణ్ తో పనిచేసే అవకాశం దక్కింది. అలాగే ‘కుమారి 21 ఎఫ్’ చిత్రం దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్ కూడా సుకుమార్ శిష్యుడే.

మొన్నామధ్య ’18 పేజెస్’ అనే చిత్రాన్ని కూడా రూపొందించాడు. సూర్య ప్రతాప్ కు కూడా టాలీవుడ్లో మంచి అవకాశాలు వస్తున్నాయి. అంతేకాదు ‘నేను శైలజ’ ‘చిత్రలహరి’ వంటి చిత్రాలు చేసిన కిషోర్ తిరుమల కూడా సుకుమార్ వద్ద పనిచేశాడు. ఎక్కువ రోజులు కాదు కానీ ఇతను కూడా సుకుమార్ శిష్యుడు అనే చెప్పాలి. మొత్తంగా టాలీవుడ్లో ఇప్పుడు సుకుమార్ శిష్యుల హవా నడుస్తుందని చెప్పొచ్చు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Buchi Babu
  • #Director Srikanth Odela
  • #Director Sukumar
  • #Kishore Thirumala
  • #Sukumar

Also Read

Rashmika Mandanna: పెళ్ళైన వెంటనే విజ్జు కోరిన మొదటి కోరిక.. అప్పుడే మాటిచ్చాను : రష్మిక

Rashmika Mandanna: పెళ్ళైన వెంటనే విజ్జు కోరిన మొదటి కోరిక.. అప్పుడే మాటిచ్చాను : రష్మిక

Ranabaali: ‘రణబాలి’కి టికెట్ రేట్లు పెంచకపోవడమే మంచిదైందా?

Ranabaali: ‘రణబాలి’కి టికెట్ రేట్లు పెంచకపోవడమే మంచిదైందా?

Rajinikanth: రజినీ నుండీ టాలీవుడ్ సీనియర్ హీరోలు నేర్చుకోవాల్సింది అదే?

Rajinikanth: రజినీ నుండీ టాలీవుడ్ సీనియర్ హీరోలు నేర్చుకోవాల్సింది అదే?

Naga Vamsi: ‘కూలి’ని వద్దని.. ‘జైలర్ 2’ని తెచ్చుకున్నాడు.. నాగవంశీ స్ట్రాటజీకి హ్యాట్సాఫ్ కొట్టాల్సిందే

Naga Vamsi: ‘కూలి’ని వద్దని.. ‘జైలర్ 2’ని తెచ్చుకున్నాడు.. నాగవంశీ స్ట్రాటజీకి హ్యాట్సాఫ్ కొట్టాల్సిందే

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

related news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

trending news

Rashmika Mandanna: పెళ్ళైన వెంటనే విజ్జు కోరిన మొదటి కోరిక.. అప్పుడే మాటిచ్చాను : రష్మిక

Rashmika Mandanna: పెళ్ళైన వెంటనే విజ్జు కోరిన మొదటి కోరిక.. అప్పుడే మాటిచ్చాను : రష్మిక

50 mins ago
Ranabaali: ‘రణబాలి’కి టికెట్ రేట్లు పెంచకపోవడమే మంచిదైందా?

Ranabaali: ‘రణబాలి’కి టికెట్ రేట్లు పెంచకపోవడమే మంచిదైందా?

2 hours ago
Rajinikanth: రజినీ నుండీ టాలీవుడ్ సీనియర్ హీరోలు నేర్చుకోవాల్సింది అదే?

Rajinikanth: రజినీ నుండీ టాలీవుడ్ సీనియర్ హీరోలు నేర్చుకోవాల్సింది అదే?

2 hours ago
Naga Vamsi: ‘కూలి’ని వద్దని.. ‘జైలర్ 2’ని తెచ్చుకున్నాడు.. నాగవంశీ స్ట్రాటజీకి హ్యాట్సాఫ్ కొట్టాల్సిందే

Naga Vamsi: ‘కూలి’ని వద్దని.. ‘జైలర్ 2’ని తెచ్చుకున్నాడు.. నాగవంశీ స్ట్రాటజీకి హ్యాట్సాఫ్ కొట్టాల్సిందే

5 hours ago
స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

19 hours ago

latest news

బాబీ శిష్యుడి‌ డిమాండ్ పెరిగిందా?

బాబీ శిష్యుడి‌ డిమాండ్ పెరిగిందా?

3 hours ago
Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

22 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

22 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

23 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version