Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » సుకుమార్ లెక్కల్లోకి రామ్ చరణ్

సుకుమార్ లెక్కల్లోకి రామ్ చరణ్

  • May 13, 2016 / 11:48 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సుకుమార్ లెక్కల్లోకి రామ్ చరణ్

నాన్నకు ప్రేమతో డైరెక్టర్ సుకుమార్ నెక్స్ట్ సినిమా దాదాపు ఖరారైంది. అతను చెప్పిన కథ నచ్చడంతో రామ్ చరణ్ ఓకే చెప్పాడు. సైన్స్ ఫిక్షన్ జాన్రలో కథ ఉంటుంది అని సమాచారం. ప్రస్తుతం రామ్ చరణ్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తని ఒరువన్ సినిమాను రీమేక్ పనిలో ఉన్నారు. ఈ చిత్రానికి ధ్రువ వర్కింగ్ టైటిల్ గా చెప్పుకుంటున్నారు. ఈ మూవీ ఆగస్ట్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

రిలీజ్ అయిన వెంటనే ఆగస్ట్ 22 చిరంజీవి పుట్టిన రోజున సుకుమార్, రామ్ చరణ్ ల సినిమా షూటింగ్ మొదలు కానుంది. దీనిని సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం సుకుమార్ కుమారి 21 f సినిమాను కన్నడ లో రీమేక్ చేసే పనిలో బిజీ గా ఉన్నారు. దీని తర్వాత రామ్ చరణ్ తో సినిమా, ఆ తర్వాత దేవిశ్రీ ప్రసాద్ ని హీరో గా పరిచేసే భాద్యతను సుకుమార్ తీసుకున్నారు. ఎంతైనా లెక్కల మాస్టారి లెక్కలే వేరు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ram Charan
  • #ram charan movies
  • #Sukumar
  • #Sukumar Movies

Also Read

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

related news

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Peddi: ‘పెద్ది’ పహిల్వాన్‌ వస్తాడా? లేడా? ఓవైపు క్లారిటీ.. మరోవైపు డౌట్స్‌!

Ram Charan: పాట పాడాడు.. డబ్బింగ్‌ చెప్పాడు.. రామ్‌చరణ్‌ గురించి ఈ విషయాలు తెలుసా?

Peddi Pehelwan Glimpse: సిక్స్‌లు ఇక చాలు.. ఇప్పుడు కుస్తీ పట్లు… ‘పెద్ది’ పహిల్వాన్‌ పొగరు చూశారా?

Peddi: ‘పెద్ది’ షూటింగ్లో గాయపడ్డ రామ్ చరణ్.. టెన్షన్లో అభిమానులు

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

trending news

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

1 hour ago
Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

2 hours ago
Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

8 hours ago
The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

9 hours ago
Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

10 hours ago

latest news

దేశ విభజనపై సినిమా తీయాలనుకోలేదు.. స్టార్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

3 hours ago
Aditya Dhar : ధురంధర్ 2 తరువాత ఆదిత్య ధర్ చేయబోయే ప్రాజెక్ట్ గురించి తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వటం పక్కా !

5 hours ago
ఐఎఎస్ అవ్వాలనుకొని ఫిలిం మేకర్ అయిన తెలుగు డైరెక్టర్ ఎవరో తెలుసా ?

7 hours ago
మాజీ ‘మిస్‌ ఇండియా ఎర్త్‌’ అదృశ్యం… ఏమైందంటే?

11 hours ago
KD The Devil: సాకులు వద్దు.. ‘కేడీ’ పాట వివాదంపై మహిళా కమిషన్ సీరియస్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version