Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » మహేష్, విజయేంద్ర ప్రసాద్ వ్యూహంలో సుకుమార్

మహేష్, విజయేంద్ర ప్రసాద్ వ్యూహంలో సుకుమార్

  • July 27, 2018 / 01:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మహేష్, విజయేంద్ర ప్రసాద్ వ్యూహంలో సుకుమార్

ప్రస్తుతం మహేష్ బాబు… వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. అశ్వినీదత్, దిల్ రాజు కలిసి నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ వేగంగా సాగుతోంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం ఉగాదికి థియేటర్లోకి రానుంది. దీని తర్వాత సుకుమార్, సందీప్ వంగా లతో సినిమా చేస్తానని మహేష్ మాటిచ్చారు. సందీప్ ప్రస్తుతం బాలీవుడ్ లో అర్జున్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. రంగస్థలం తర్వాత సుకుమార్ మాత్రం మహేష్ కోసం స్క్రిప్ట్ సిద్ధం చేశారు. ఈ స్క్రిప్ట్ ని మహేష్ కి వినిపిస్తే నచ్చలేదంట. అయినా సుకుమార్ తో సినిమా చేయడానికి మహేష్ ఆసక్తిగా ఉన్నారు. అందుకే బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ రాసిన కథని తీసుకోమని సలహా ఇచ్చారంట. విజయేంద్ర ప్రసాద్ ఎరోస్ కు దాదాపు 10 కథలు ఇవ్వడానికి ఒక భారీ అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు.

ఈ కథలకు సంబంధించి కొంతమంది దర్శకుల పేర్లు కూడ ప్రచారంలోకి ఉన్నాయి. దర్శకుడు సుకుమార్ ఒప్పుకుంటే ఎరోస్ సంస్థ వద్ద ఉన్న కథల్లో ఒకదాన్ని సుకుమార్ కు ఇవ్వడానికి నిర్మాణ సంస్థ సిద్ధంగా ఉంది. మహేష్ కి సూటయ్యే కథనే ఎంపిక చేసుకునే ఛాన్స్ ని కూడా విజయేంద్ర ప్రసాద్ ఇచ్చినట్లు టాక్. అయితే సుకుమార్ వేరొకరి కథని తీసుకొని సినిమా చేస్తారా? అనేది ప్రశ్నర్ధకంగా మారింది. ఎందుకంటే అతను మొదటి నుంచి సొంతకథలనే తెరకెక్కించారు. అలాగే వేరే వారి కథ తనకు సౌకర్యవంతంగా అనిపించిందని అనేకసార్లు చెప్పారు. మరి ఇప్పుడు మహేష్ కోసం కొత్త కథ రాస్తారా? విజయేంద్ర ప్రసాద్ ఇచ్చిన కథతో సినిమా చేస్తారా? .. లేకా హీరోనే మార్చేస్తారా? అనేది త్వరలోనే తెలియనుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Baahubali
  • #Mahesh Babu
  • #Mahesh Babu Movies
  • #Mahesh Babu New Movie
  • #Prabhas

Also Read

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

Peddi Collections: ‘పెద్ది’ 4వ వీకెండ్లో అక్కడక్కడా కొన్ని మెరుపులు

related news

Mohanlal: అవును… మోహన్‌లాల్‌ ఇలాంటి డ్యాన్స్‌ సినిమాల్లో చేయడం లేదో?

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Sangeeth Sobhan: ప్రభాస్‌ సినిమా టీమ్‌లో కుర్రాడితో సంగీత్‌ శోభన్‌ కొత్త సినిమా

RC17, Sukumar: సుకుమార్..కి అంత కోపం ఎందుకు వచ్చింది

trending news

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

39 mins ago
NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

4 hours ago
Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

4 hours ago
Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

21 hours ago
NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

24 hours ago

latest news

Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’ మంట రాజేసి.. చలి కాచుకుందెవరు?

49 mins ago
Samantha : సమంత ఆరోగ్య రహస్యాలు బయటపెట్టిన నందిని రెడ్డి.. షాక్ లో అభిమానులు !

5 hours ago
Maa Inti Bangaaram: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘మా ఇంటి బంగారం’

1 day ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల

Rahul Ravindran: చూసిన కథే ‘గర్ల్‌ ఫ్రెండ్‌’ అంటున్న రాహుల్‌.. మరి ‘బాయ్‌ఫ్రెండ్‌’ కథలు చూడటం లేదా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version