Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » ఫ్లాప్ హీరోస్ ఇద్దరూ కలిసి యాంకరింగ్ చేస్తున్నారు!

ఫ్లాప్ హీరోస్ ఇద్దరూ కలిసి యాంకరింగ్ చేస్తున్నారు!

  • June 13, 2018 / 10:33 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఫ్లాప్ హీరోస్ ఇద్దరూ కలిసి యాంకరింగ్ చేస్తున్నారు!

తారలన్నీ ఒక్కచోటికి చేరాయా అని ప్రేక్షకలోకం నివ్వెరపోయేలా ప్రతి ఏడాది నిర్వహించబడుతున్న “ఫిలిమ్ ఫేర్ అవార్డ్స్” ఈవెంట్ ఈ ఏడాది కూడా హైద్రాబాద్ లో జరగనుంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ చిత్రసీమలకు చెందిన హీరోహీరోయిన్లు, దర్శకనిర్మాతలు, టెక్నీషియన్లు దండిగా హాజరయ్యే ఈ ఫిలిమ్ ఫేర్ అవార్డ్స్ కి హోస్టింగ్ ఎవరు చేసినా ఆ ఏడాది మొత్తం వాళ్ళు ట్రెండ్ అవుతునే ఉంటారు. అందుకే సదరు ఈవెంట్ కి హోస్ట్ చేయడం కోసం యువ కథానాయకులు ఉబ్బితబ్బిబవుతుంటారు. గతేడాది నాని, రాణా కలిసి చాలా సరదాగా నిర్వహించిన “ఫిలిమ్ ఫేర్ అవార్డ్స్” ఈవెంట్ కు ఈ ఏడాది యువ హీరోలు సందీప్ కిషన్, రాహుల్ రవీంద్రన్ ను హోస్ట్ లుగా వ్యవహరించనున్నారు.

ఈ ఇద్దరు కథానాయకులు హీరోలుగా సరైన అవకాశాలతోయపాటు విజయాలు కూడా లేక ఢీలాపడినవారే కావడం గమనార్హం. ప్రస్తుతం ఈ ఇద్దరు ఏం చేయాలో తెలియక తికమకలో కొట్టుమిట్టాడుతున్నారు. రాహుల్ రవీంద్రన్ అయితే హీరోగా తన కెరీర్ ను కాస్త పక్కనపెట్టి.. డైరెక్షన్ స్టార్ట్ చేయగా సందీప్ కిషన్ మాత్రం ఎలాగైనా ఒక హిట్ కొట్టాలని విపరీతంగా ప్రయత్నిస్తున్నాడు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #65th Filmfare Awards
  • #Rahul Ravindran
  • #Sundeep Kishan

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

3 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

4 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

5 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

23 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

1 hour ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

3 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version