Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Regina: రెజీనా గురించి చేసిన పోస్టుతో సందీప్ కిషన్ ఏం చెప్పాలనుకున్నాడు?

Regina: రెజీనా గురించి చేసిన పోస్టుతో సందీప్ కిషన్ ఏం చెప్పాలనుకున్నాడు?

  • December 13, 2022 / 03:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Regina: రెజీనా గురించి చేసిన పోస్టుతో సందీప్ కిషన్ ఏం చెప్పాలనుకున్నాడు?

సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ల మధ్య కలిసి నటిస్తున్న టైంలోనే.. లేదా ఇతర సందర్భాల్లోనో కానీ స్నేహం అనేది మొదలవడం కామన్.. తర్వాత అది లవ్, రిలేషన్, సహజీవనం, పెళ్లి, పెటాకులు.. ఇలా ఏది జరిగినా.. ఎంత దూరం వెళ్లినా అది వారి వ్యక్తిగతం.. కానీ అది బహిర్గతం అయితే.. లేదా ఇన్‌డైరెక్ట్‌గా హింట్ లాంటిది ఇస్తే మాత్రం.. ఇక ఆ న్యూస్ అనేది మామూలుగా స్ప్రెడ్ అవదు.. క్రియేటివిటీతో కొంతమంది.. ఉన్న విషయానికి కాస్తంత సాల్ట్, పెప్పర్ యాడ్ చేసి కొంతమంది రాస్తుంటారు..

ఇప్పుడలానే టాలీవుడ్ యంగ్ హీర్ సందీప్ కిషన్, హీరోయిన్ రెజీనాల మేటర్ మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారింది.. డిసెంబర్ 13న చెన్నై పొన్ను రెజీనా కసాండ్రా తన 32వ పుట్టినరోజు జరుపుకుంటుంది.. ఈ సందర్భంగా సందీప్ కిషన్, తనకు బర్త్‌డే విషెస్ చెప్పాడు.. ఇందులో ఏముందిలే అనుకుంటే.. ‘లవ్ యూ’ అనే మాట వాడాడు.. అదీ అసలు విషయం అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.. ‘రొటీన్ లవ్ స్టోరీ’, ‘రా రా కృష్ణయ్య’ సినిమాల్లో సందీప్ – రెజీనా కలిసి నటించారు..

అప్పట్లోనే వీరిద్దరి మధ్య స్నేహం, సమ్ థింగ్ సమ్ థింగ్ అని వార్తలు వచ్చాయి.. ఇప్పుడు సందీప్ తనతో కలిసి ఉన్న ఫోటో షేర్ చేయడంతో ఈ కాదల్ కహానీ నిజమేనేమోనంటూ నెటిజన్లు.. ‘నిప్పులేనిదే పొగ రాదు కదా.. ఫోటో చూస్తుంటే తెలియట్లేదా.. కన్ఫామ్’ అంటూ ఇండస్ట్రీకి చెందిన కొందరు కామెంట్స్ చేస్తున్నారు. సందీప్, రెజీనా ఇద్దరిలో ఎవరో ఒకరు రెస్పాండ్ అయ్యి.. క్లారిటీ ఇచ్చే వరకు.. వీళ్లిద్దరూ ప్రేమపక్షులనే అనుకుంటారు జనాలు..

Sundeep Kishan, Regina Cassandra, Regina

తెలుగు, తమిళ్, కన్నడ, హిందీలో సినిమాలు, వెబ్ సిరీసులు చేసిన రెజీనా.. ప్రస్తుతం మలయాళంలోనూ నటిస్తోంది.. ఇక సందీప్ కొంత గ్యాప్ తర్వాత ‘మైఖేల్’ అనే పవర్ ఫుల్ యాక్షన్ థ్రిల్లర్‌తో రాబోతున్నాడు.. పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ‘మైఖేల్’ టీజర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది..

Happpyyyy Birthdayyyy Papa…
Love you and Wishing you only the best of everything,always ♥️
Stay Happy..Stay Blessed ♥️@ReginaCassandra pic.twitter.com/pZGd9d5ibn

— Sundeep MICHAEL Kishan (@sundeepkishan) December 13, 2022

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Regina Cassandra
  • #Hero Sundeep Kishan
  • #Regina Cassandra
  • #Sundeep Kishan

Also Read

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

Peddi: ఆగని ట్రోలింగ్‌.. ఆగని కౌంటర్లు.. ‘పెద్ది’ ఐటెమ్‌ పంచాయితీ ఇంకెప్పుడు ఆగుతుంది!

Peddi: ఆగని ట్రోలింగ్‌.. ఆగని కౌంటర్లు.. ‘పెద్ది’ ఐటెమ్‌ పంచాయితీ ఇంకెప్పుడు ఆగుతుంది!

Maa Inti Bangaraam: ఒకరు సమంత ఫ్రెండ్‌.. మరొకరు తోడి కోడలు.. MIBతో వీళ్లూ వైరల్‌

Maa Inti Bangaraam: ఒకరు సమంత ఫ్రెండ్‌.. మరొకరు తోడి కోడలు.. MIBతో వీళ్లూ వైరల్‌

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Alia Bhatt: నా కూతురు సినిమాల కోసమే పుట్టింది: స్టార్‌ హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

Alia Bhatt: నా కూతురు సినిమాల కోసమే పుట్టింది: స్టార్‌ హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

Allu Arjun: అన్ని ప్రయత్నాలు విఫలం.. ఇక బన్నీ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే… ఆ రోజు ఏమవుతుందో?

Allu Arjun: అన్ని ప్రయత్నాలు విఫలం.. ఇక బన్నీ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే… ఆ రోజు ఏమవుతుందో?

trending news

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

11 hours ago
Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

18 hours ago
Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

1 day ago

latest news

Manjusha Mukkavilli: ‘మా ఇంటి బంగారం’ లో సమంత ఫ్రెండ్ గా చేసిన నటి ఎవరో? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

Manjusha Mukkavilli: ‘మా ఇంటి బంగారం’ లో సమంత ఫ్రెండ్ గా చేసిన నటి ఎవరో? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

17 hours ago
Peddi Collections: 3వ వీకెండ్లో కూడా సత్తా చాటేలా ఉంది.. కానీ?

Peddi Collections: 3వ వీకెండ్లో కూడా సత్తా చాటేలా ఉంది.. కానీ?

1 day ago
Teja Sajja: రెండో సీక్వెల్‌ ప్రారంభించిన తేజ సజ్జా.. ఇదే ముందొస్తుందని టాక్‌

Teja Sajja: రెండో సీక్వెల్‌ ప్రారంభించిన తేజ సజ్జా.. ఇదే ముందొస్తుందని టాక్‌

2 days ago
Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ టాక్ తేడా కొట్టడానికి ఈ మైనస్సులే కారణమా?

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ టాక్ తేడా కొట్టడానికి ఈ మైనస్సులే కారణమా?

2 days ago
Baahubali Eternal War: ఆ రెండు సినిమాల ఎఫెక్ట్‌.. ఈ సినిమా రెండు నిమిషాల్లో హౌస్‌ఫుల్‌

Baahubali Eternal War: ఆ రెండు సినిమాల ఎఫెక్ట్‌.. ఈ సినిమా రెండు నిమిషాల్లో హౌస్‌ఫుల్‌

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version