Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » వినయ విధేయ రామ గద్ద సీన్ ను మళ్లీ కెలికిన సందీప్

వినయ విధేయ రామ గద్ద సీన్ ను మళ్లీ కెలికిన సందీప్

  • September 16, 2019 / 08:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వినయ విధేయ రామ గద్ద సీన్ ను మళ్లీ కెలికిన సందీప్

“వినయ విధేయ రామ” అనంతరం రాజమౌళితో సినిమా కమిట్ అయ్యి రామ్ చరణ్ తప్పించుకున్నాడు కానీ.. పాపం బోయపాటి మాత్రం చాన్నాళ్లు ఆ ఫ్లాప్ తాలూకు ట్రోలింగ్ ను భరించాల్సి వచ్చింది. ఇప్పుడిప్పుడే చరణ్ & బోయపాటి ఆ ఫ్లాప్ తాలూకు గోలను మర్చిపోతున్న తరుణంలో.. సందీప్ కిషన్ మళ్ళీ పాత గాయాన్ని కెలకడమే కాక.. ఆ గాయంపై గొడ్డు కారం జల్లాడు. సందీప్ కిషన్-హన్సిక జంటగా తెరకెక్కిన “తెనాలి రామకృష్ణ” టీజర్ నిన్న విడుదలయింది.

sundeep-kishan-cracks-jokes-on-vinaya-vidheya-rama-movie1

కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో సందీప్ కిషన్ యంగ్ లాయర్ గా కనిపించనున్న ఈ చిత్రం టీజర్ లో సప్తగిరి ఒక సందర్భంలో “తల ఎగరాల్సిందే.. గద్ద ఎత్తుకెళ్లాల్సిందే” అని “వినయ విధేయ రామ” సినిమాలోని మోస్ట్ ట్రోల్డ్ సీన్ ను మళ్ళీ ట్రోల్ చేయడం అనేది చర్చనీయాంశం అయ్యింది. సాధారణంగా సూపర్ హిట్ సినిమాలకు స్పూఫ్ లు తీయడం కామన్. కానీ.. ఇలా ఒక డిజాస్టర్ సినిమా మీద సందీప్ కిషన్ కామెడీ చేయడాన్ని చరణ్ ఫాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో.

గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
పహిల్వాన్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Boyapati Srinu
  • #Hansika Motwani
  • #Ram Charan
  • #Sundeep Kishan
  • #Tenali Ramakrishna BA BL

Also Read

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

Funky First Review: విశ్వక్, అనుదీప్ .. ఇద్దరూ హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

related news

Anupama Parameswaran: అనుపమకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా? ఆ సినిమాలోకి తీసుకుంటారా?

Ram Charan: రామ్ చరణ్ ‘పెద్ది’.. నైజాం మార్కెట్‌లో బిజినెస్ ఎలా ఉంది?

Orange: ‘ఆరెంజ్‌’ టైటిల్‌ వెనుక అసలు అర్థం ఇదే.. ఇంత ఆలోచించారా?

Peddi: ‘పెద్ది’  ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Lavanya Tripathi: చిరంజీవిపై నోరుజారిన రిపోర్టర్‌: ఇచ్చిపడేసిన లావణ్య త్రిపాఠి

Indian Actors: రామ్ చరణ్ తో పాటు కవల పిల్లలకి జన్మనిచ్చిన నటులు వీరే

trending news

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

1 hour ago
Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

2 hours ago
Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

2 hours ago
Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

3 hours ago
Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

5 hours ago

latest news

Rajpal Yadav: అందుకే లొంగిపోయాను.. స్టార్‌ యాక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

48 mins ago
Tollywood: టాలీవుడ్‌లో మరోసారి సమ్మె సెగలు.. రియాక్ట్‌ కాకపోతే అందరికీ కష్టమే!

54 mins ago
Nagarjuna: అక్కినేని సంక్రాంతి సినిమా.. నాగ్‌ మైల్‌ స్టోన్‌ మూవీనా? మరి ఆ సినిమా?

Nagarjuna: అక్కినేని సంక్రాంతి సినిమా.. నాగ్‌ మైల్‌ స్టోన్‌ మూవీనా? మరి ఆ సినిమా?

1 hour ago
Sai Tej: ‘క’ డైరక్టర్‌లు.. మావయ్య నిర్మాతతో సాయితేజ్‌ కొత్త సినిమా!

4 hours ago
Boyapati: కథ పట్టుకుని చక్కర్లు కొడుతున్న బోయపాటి.. ఎవరు ఓకే చేస్తారో?

Boyapati: కథ పట్టుకుని చక్కర్లు కొడుతున్న బోయపాటి.. ఎవరు ఓకే చేస్తారో?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version