Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » Sundeep Kishan: ‘వివాహ భోజనంబు’ కోసం సందీప్‌ కిషన్‌ ప్రచారం…!

Sundeep Kishan: ‘వివాహ భోజనంబు’ కోసం సందీప్‌ కిషన్‌ ప్రచారం…!

  • August 20, 2021 / 07:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sundeep Kishan: ‘వివాహ భోజనంబు’ కోసం సందీప్‌ కిషన్‌ ప్రచారం…!

సినిమా ప్రచారం ఓ ఆర్టు… ఈ మాట మేమన్నది కాదు. ఎన్నో ఏళ్లుగా మన ప్రొడక్షన్‌ హౌస్‌లు జాగ్రత్తగా చేస్తూ చెబుతున్న మాట. కంటెంట్‌ ఉన్న వాడి కటౌట్‌ ఉన్నా చాలు అని అంటుంటారు అనుకోండి. అయితే చిన్న సినిమాల విషయంలో కంటెంట్‌ ఉన్నప్పటికీ… ప్రచారం ఉండాల్సిందే. అప్పుడే థియేటర్ల వరకు ప్రేక్షకులు థియేటర్ల వరకు వస్తారు. అయితే ఆ సినిమా ఓటీటీలో విడుదలైతే… ఆ యాప్‌ డౌన్లోడ్‌ చేసుకొని మెంబర్‌షిప్‌ సబ్‌స్క్రైబ్‌ చేసుకోవాలి. దీని కోసమూ ప్రచారం కావాలి. ఇప్పుడు అదే పని చేస్తున్నాడు సందీప్‌ కిషన్‌.

సందీప్‌ నిర్మాతగా ఇటీవల ‘వివాహ భోజనంబు’ అనే సినిమా నిర్మించారు. అందులో కమెడియన్‌ సత్య ముఖ్యపాత్రధారి. ఈ సినిమాను ఈ నెల 27న సోనీ లివ్‌లో విడుదల చేస్తున్నారు. దీనికి సంబంధించి చిత్రబృందం ప్రచారం ప్రారంభించింది. ఈ క్రమంలో నిర్మాత సందీప్‌ కిషన్‌ కూడా ఇలాంటి ప్రయత్నం చేస్తున్నాడు. అదే ‘ఆ వెయ్యి మందిలో మీరు ఉంటారా?’ దీని కోసం చేయాల్సిందల్లా మీ కుటుంబ ఫొటోను #VivahaBhojanambu హ్యాష్‌ట్యాగ్‌తో ట్వీట్‌ చేయడమే.

అలా ట్వీట్‌ చేసిన ఫొటోల నుండి వెయ్యి మందిని ఎంపిక చేసి వారికి సోనీ లివ్‌ సబ్‌స్క్రిప్షన్లు ఇవ్వాలని సందీప్‌ కిషన్‌ నిర్ణయించాడు. కాబట్టి మీరు ఆ వంద వెయ్యి మందిలో నిలిచి సోనీ లివ్‌ చందాలు పొందాలి అనుకుంటే… ఓ ట్వీట్‌ వేసేయండి మరి. ఇంకా వివరాలు కావాలంటే ఈ దిగువ ట్వీట్‌ మీద ఓ లుక్కేయండి.

#VivahaBhojanambu August 27th
Telugu’s 1st @SonyLIV original ❤️

Inviting 1000 families to join our celebrations

Share the Release Date Poster with #VivahaBhojanambu
& a picture with your Family,
The 1st 1000 members to do so will get @SonyLIV subscriptions as a gift from me ❤️ pic.twitter.com/vUW04KzIqe

— Sundeep Kishan (@sundeepkishan) August 19, 2021

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Sandeep Kishan
  • #vivaha Bhojanmbhu

Also Read

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

trending news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

9 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

1 day ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

21 hours ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

22 hours ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

2 days ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

2 days ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version