Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కానిస్టేబుల్ కనకం రివ్యూ & రేటింగ్
  • #కూలీ రివ్యూ & రేటింగ్
  • #వార్ 2 రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » సుబ్రహ్మణ్యపురం దర్శకునితో సందీప్‌కిషన్ చిత్రం

సుబ్రహ్మణ్యపురం దర్శకునితో సందీప్‌కిషన్ చిత్రం

  • February 21, 2019 / 12:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సుబ్రహ్మణ్యపురం దర్శకునితో సందీప్‌కిషన్ చిత్రం

సుబ్రహ్మణ్యపురం చిత్రంతో దర్శకునిగా తన ప్రతిభను నిరూపించుకున్న సంతోష్ జాగర్లపూడి దర్శకతంలో యువ హీరో సందీప్‌కిషన్ ఓ చిత్రంలో నటించబోతున్నాడు. సుబ్రహ్మణ్యపురం చిత్రంతో అభిరుచి గల నిర్మాత పేరుపొందిన బీరం సుధాకర్ రెడ్డి, కార్తీకేయ చిత్రంతో నిర్మాతగా అందరి ప్రశంసలు అందుకున్న వెంకట శ్రీనివాస్ బొగ్గరమ్‌లు సుధాకర్ ఇంప్లెక్స్ ఐపీఎల్ అండ్ టారస్ సినీ కార్స్ పతాకాలపై సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

  • దేవ్ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • లవర్స్ డే రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైలర్ రివ్యూ..!
  • ‘మజిలీ’ టీజర్ రివ్యూ

ఈ సందర్భంగా నిర్మాతలు చిత్ర విశేషాలను తెలియజేస్తూ సుబ్రహ్మణ్యపురం దర్శకుడు సంతోష్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. క్రీడా నేపథ్యంలో కొనసాగే కథ ఇది. అత్యంత ప్రాచీనమైన ధనుర్విధ్యలో ప్రధాన ఆకర్షణ లక్ష్యాన్ని ఛేదించడం.అత్యంత కష్టమైన ఈ విద్య ద్వారా కథానాయకుడు తన లక్ష్యాన్ని ఎలా ఛేదించాడు అనేది చిత్ర కథ.వైవిధ్యమైన కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తాం అని తెలిపారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Subrahmanyapuram Director
  • #Sundeep Kishan
  • #Sundeep Kishan latest news
  • #Sundeep Kishan news
  • #Sundeep Kishan's Next Movie

Also Read

Coolie Collections: ‘కూలీ’ మళ్ళీ వెనుకబడింది

Coolie Collections: ‘కూలీ’ మళ్ళీ వెనుకబడింది

War 2 Collections: ఈ ఛాన్స్ కూడా వాడుకోలేకపోతున్న ‘వార్ 2’

War 2 Collections: ఈ ఛాన్స్ కూడా వాడుకోలేకపోతున్న ‘వార్ 2’

Tamannaah Bhatia: నెక్స్ట్ లెవెల్ పడకగది సన్నివేశాల్లో తమన్నా?

Tamannaah Bhatia: నెక్స్ట్ లెవెల్ పడకగది సన్నివేశాల్లో తమన్నా?

Zombie Reddy 2: ‘జాంబీ రెడ్డి 2’.. యుగాంతం కాన్సెప్ట్ తో?

Zombie Reddy 2: ‘జాంబీ రెడ్డి 2’.. యుగాంతం కాన్సెప్ట్ తో?

Coolie Collections: మరో 2 రోజులే ఛాన్స్.. టార్గెట్ ఇంకా చాలా ఉంది

Coolie Collections: మరో 2 రోజులే ఛాన్స్.. టార్గెట్ ఇంకా చాలా ఉంది

War 2 Collections: ఇదే చివరి పవర్ ప్లే

War 2 Collections: ఇదే చివరి పవర్ ప్లే

related news

Powerpeta: మూడు ముక్కల ‘పవర్‌ పేట’.. ఇప్పుడు మరో హీరో – నిర్మాత చేతుల్లోకి..

Powerpeta: మూడు ముక్కల ‘పవర్‌ పేట’.. ఇప్పుడు మరో హీరో – నిర్మాత చేతుల్లోకి..

‘చైనా పీస్’ టీజర్ చాలా నచ్చింది. సినిమా తప్పకుండా మంచి విజయాన్ని సాధిస్తుంది: టీజర్ లాంచ్ ఈవెంట్ లో పీపుల్ స్టార్ సందీప్ కిషన్

‘చైనా పీస్’ టీజర్ చాలా నచ్చింది. సినిమా తప్పకుండా మంచి విజయాన్ని సాధిస్తుంది: టీజర్ లాంచ్ ఈవెంట్ లో పీపుల్ స్టార్ సందీప్ కిషన్

trending news

Coolie Collections: ‘కూలీ’ మళ్ళీ వెనుకబడింది

Coolie Collections: ‘కూలీ’ మళ్ళీ వెనుకబడింది

3 hours ago
War 2 Collections: ఈ ఛాన్స్ కూడా వాడుకోలేకపోతున్న ‘వార్ 2’

War 2 Collections: ఈ ఛాన్స్ కూడా వాడుకోలేకపోతున్న ‘వార్ 2’

3 hours ago
Tamannaah Bhatia: నెక్స్ట్ లెవెల్ పడకగది సన్నివేశాల్లో తమన్నా?

Tamannaah Bhatia: నెక్స్ట్ లెవెల్ పడకగది సన్నివేశాల్లో తమన్నా?

4 hours ago
Zombie Reddy 2: ‘జాంబీ రెడ్డి 2’.. యుగాంతం కాన్సెప్ట్ తో?

Zombie Reddy 2: ‘జాంబీ రెడ్డి 2’.. యుగాంతం కాన్సెప్ట్ తో?

4 hours ago
Coolie Collections: మరో 2 రోజులే ఛాన్స్.. టార్గెట్ ఇంకా చాలా ఉంది

Coolie Collections: మరో 2 రోజులే ఛాన్స్.. టార్గెట్ ఇంకా చాలా ఉంది

1 day ago

latest news

Vishwambhara: ‘భోళా శంకర్’ స్ట్రాటజీనే ‘విశ్వంభర’ కి కూడా అప్లై చేస్తున్నారా?

Vishwambhara: ‘భోళా శంకర్’ స్ట్రాటజీనే ‘విశ్వంభర’ కి కూడా అప్లై చేస్తున్నారా?

3 hours ago
Vishnu Priya Bhimeneni: గ్రీన్ శారీలో నడుము అందాలు.. విష్ణుప్రియ గ్లామర్ ఫోటోలు వైరల్

Vishnu Priya Bhimeneni: గ్రీన్ శారీలో నడుము అందాలు.. విష్ణుప్రియ గ్లామర్ ఫోటోలు వైరల్

1 day ago
పొట్టి డ్రెస్ వేసుకుని క్లబ్..లో రెచ్చిపోయి డాన్స్ చేసిన అంజలి

పొట్టి డ్రెస్ వేసుకుని క్లబ్..లో రెచ్చిపోయి డాన్స్ చేసిన అంజలి

1 day ago
Manchu Vishnu: మంచు విష్ణు రూ.100 కోట్ల ప్రయోగం ఫలిస్తుందా?

Manchu Vishnu: మంచు విష్ణు రూ.100 కోట్ల ప్రయోగం ఫలిస్తుందా?

1 day ago
Nani: ‘చంటబ్బాయ్’ రీమేక్ ని లైట్ తీసుకున్న నాని?

Nani: ‘చంటబ్బాయ్’ రీమేక్ ని లైట్ తీసుకున్న నాని?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version