Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Featured Stories » మరో ఖాన్ తో నటించనున్న సన్నీ లియోన్..!

మరో ఖాన్ తో నటించనున్న సన్నీ లియోన్..!

  • April 2, 2016 / 09:17 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మరో ఖాన్ తో నటించనున్న సన్నీ లియోన్..!

బాలీవుడ్ లో తెరకెక్కుతున్న ‘రాయీస్’ చిత్రంలో షారూఖ్ ఖాన్ తో కలిసి ఓ ప్రత్యేక గీతంలో నటించిన సన్నీ లియోన్.. ఇప్పుడు అమీర్ ఖాన్ తో కలిసి నటించడానికి సిద్దమవుతోంది. హర్యానాకు చెందిన మహావీర్ సింగ్ భోగత్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘దంగల్’. ఇందులో మహావీర్ పాత్రను అమీర్ ఖాన్ పోషిస్తున్నారు. ఈ చిత్రం లో ఓ ప్రత్యేక గీతంలో సన్నీ లియోన్ నటించనుందని బాలీవుడ్ వర్గాల సమాచారం. కాగా గతంలో అమీర్ తో కలిసి నటించాలన్న కోరికను సన్నీ బహిర్గతం చేయగా, సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా ఆమెతో కలిసి నటిస్తానని అమీర్ స్పష్టం చేశాడు. దాంతో దంగల్ లో ఓ ప్రత్యేక గీతం లో నటింపజేసేందుకు సన్నీని ఎంపిక చేశారని చిత్ర బృందం లోని సభ్యుడొకరు తెలిపారు. నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్, వాల్ట్ డిస్నీ ఇండియాలు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. ఈ చిత్రం ఏడాది డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

https://www.youtube.com/watch?v=7XNl0x311jM

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aamir Khan
  • #Aamir Khan Movies
  • #Sunny leone
  • #Sunny Leone Movie

Also Read

Ronth Movie Review in Telugu: రాంత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Junior Collections: వీక్ డేస్ లో నిలబడే ఛాన్స్ ఉందా..?

Fidaa Collections: ‘ఫిదా’ కి 8 ఏళ్ళు..  ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Goppinti Alludu: 25 ఏళ్ళ ‘గొప్పింటి అల్లుడు’ గురించి ఈ 10 ఆసక్తికర విషయాలు తెలుసా?

Hari Hara VeeraMallu First Review: ‘హరిహర వీరమల్లు’ .. పవన్ కి బ్లాక్ బస్టర్ ఇచ్చేలా ఉందా?

Pawan Kalyan: ‘ఖుషి’ తర్వాత ‘హరిహర వీరమల్లు’ చేయడం ఆనందాన్ని ఇచ్చింది: ఏ.ఎం.రత్నం

related news

Lokesh Kanagaraj: ఆమిర్‌ రిక్వెస్ట్‌ చేస్తే.. భలేవారు సర్‌ మీ ఇష్టం అన్నాను: లోకేశ్‌ కనగరాజ్‌

Aamir Khan: ‘దాహా’ వచ్చేశాడు.. మరో ‘రోలెక్స్‌’ అవుతాడా? లోకేశ్ ప్లానేంటి?

Aamir Khan: అండర్‌ వరల్డ్‌ నుండి బెదిరింపులు.. ఏం జరిగిందో చెప్పిన స్టార్‌ హీరో!

trending news

Ronth Movie Review in Telugu: రాంత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ronth Movie Review in Telugu: రాంత్ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Junior Collections: వీక్ డేస్ లో నిలబడే ఛాన్స్ ఉందా..?

Junior Collections: వీక్ డేస్ లో నిలబడే ఛాన్స్ ఉందా..?

7 hours ago
Fidaa Collections: ‘ఫిదా’ కి 8 ఏళ్ళు..  ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Fidaa Collections: ‘ఫిదా’ కి 8 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

8 hours ago
Goppinti Alludu: 25 ఏళ్ళ ‘గొప్పింటి అల్లుడు’ గురించి ఈ 10 ఆసక్తికర విషయాలు తెలుసా?

Goppinti Alludu: 25 ఏళ్ళ ‘గొప్పింటి అల్లుడు’ గురించి ఈ 10 ఆసక్తికర విషయాలు తెలుసా?

8 hours ago
Hari Hara VeeraMallu First Review: ‘హరిహర వీరమల్లు’ .. పవన్ కి బ్లాక్ బస్టర్ ఇచ్చేలా ఉందా?

Hari Hara VeeraMallu First Review: ‘హరిహర వీరమల్లు’ .. పవన్ కి బ్లాక్ బస్టర్ ఇచ్చేలా ఉందా?

8 hours ago

latest news

Varalaxmi Sarathkumar: వరలక్ష్మీకి ఖరీదైన కారు గిఫ్ట్ గా ఇచ్చిన భర్త.. ఎన్ని కోట్లో తెలుసా?

3 hours ago
Jr.NTR: పాత వీడియో ఇంత హాట్ టాపిక్ అయ్యిందేంటి!

Jr.NTR: పాత వీడియో ఇంత హాట్ టాపిక్ అయ్యిందేంటి!

4 hours ago
Sivakarthikeyan: శివ కార్తికేయన్ సినిమాలో ఇంతమంది హీరోలా?

5 hours ago
Hari Hara Veera Mallu: క్రిష్, జ్యోతి కృష్ణతో పాటు అతను కూడా డైరెక్షన్ చేశాడట..!

6 hours ago
Pawan Kalyan: డైరెక్టర్స్ విషయంలో పవన్ కళ్యాణ్ కామెంట్స్.. కరెక్టేనా?

Pawan Kalyan: డైరెక్టర్స్ విషయంలో పవన్ కళ్యాణ్ కామెంట్స్.. కరెక్టేనా?

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version