Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » బ్లాక్‌బ‌స్ట‌ర్ సాంగ్ టీజ‌ర్ కి అనూహ్య స్పంద‌న

బ్లాక్‌బ‌స్ట‌ర్ సాంగ్ టీజ‌ర్ కి అనూహ్య స్పంద‌న

  • March 26, 2016 / 11:09 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బ్లాక్‌బ‌స్ట‌ర్ సాంగ్ టీజ‌ర్ కి అనూహ్య స్పంద‌న

ఏప్రిల్ 10న వైజాగ్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘సరైనోడు ప్రీరిలీజ్ ఫంక్ష‌న్‌

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా,సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో,సూపర్ డూపర్ హిట్స్ ని అందించిన ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్లో, విజయవంతమైన చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన అల్లు అరవింద్ నిర్మాణంలో తెరకెక్కిస్తున్న చిత్రం సరైనోడు. తమన్ సంగీతమందిస్తున్న ఈ చిత్ర పాటల్ని ఏప్రిల్ 1న నేరుగా మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. ఏప్రిల్ 10న విశాఖపట్నంలో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను చేస్తున్నారు. ఏప్రిల్ 22న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ రోజు విడుద‌ల‌యిన హీరోయిన్ అంజ‌లి తో అల్లు అర్జున్ స్టెప్ బ్లాక్‌బ‌స్ట‌ర్ అనే లిరిక్ తో వ‌చ్చే సాంగ్ టీజ‌ర్ కు అభిమానుల నుండి మ‌రియు అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల నుండి అనూహ్య స్పంద‌న వస్తుంది. ట్విట్టర్ మరియు ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియా మాధ్యమాలలో నేషనల్ లెవెల్ లో సైతం ట్రెండ్ కావడం విశేషం

యాక్ష‌న్‌ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన‌ ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, కేథరీన్ అందచందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

ఈ సందర్బంగా నిర్మాతలు మాట్లాడుతూ…. ఇటీవలే విడుదల చేసిన ఫస్ట్ లుక్ టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఇప్పుడు విడుద‌ల చేసిన హీరోయిన్ అంజ‌లి, అల్లు అర్జున్ మెస్మ‌రైజింగ్ స్టెప్ తో బ్లాక్‌బ‌స్ట‌ర్ అనే లిరిక్ తో వ‌చ్చే సాంగ్ టీజ‌ర్ అంద‌రిని ఆక‌ట్టుకుంది. అన్ని సాంగ్స్ ఆరేంజ్ లోనే థ‌మ‌న్ అందించాడు. ఈ ఆడియోని ఏప్రిల్ 1న డైరెక్టుగా మార్కెట్ లోకి విడుద‌ల చేసి, ఏప్రిల్ 10న విశాఖ‌ప‌ట్నం లో గ్రాండ్‌ప్రీరిలీజ్ ఫంక్ష‌న్ చేస్తున్నాము. ఇప్ప‌టికే దాదాపు అన్ని కార్క‌క్ర‌మాలు పూర్తిచేసుకున్న‌స‌రైనోడు చిత్రం ఈ స‌మ్మ‌ర్ లో అంద‌రిని అక‌ట్టుకుంటుంది. అల్లు అర్జున్, బోయపాటి శ్రీను, గీతా ఆర్ట్స్ బ్యానర్ లో వస్తున్న సరైనోడు చిత్రంపై ఉన్న భారీ అంచనాల్ని తప్పకుండా రీచ్ అవుతాం. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అద్భుతమైన పాటలు కంపోజ్ చేశాడు.ఏప్రిల్ 22న చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా సరైనోడు చిత్రాన్ని నిర్మిస్తున్నాం. అల్లు అర్జున్ ని సరికొత్తగా ప్రజెంట్ చేస్తున్నాడు బోయపాటి శ్రీను. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే హై ఓల్డేజ్ స్టోరీగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. రకుల్, కేథరీన్ గ్లామర్, తమన్ సంగీతం, రిషి పంజాబి ఛాయాగ్రహణం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అని అన్నారు.

నటీనటులు
అల్లు అర్జున్, రకుల్ ప్రీత్ సింగ్, కేథరీన్ థెస్రా, శ్రీకాంత్, ఆది పినిశెట్టి, సాయి కుమార్, బ్రహ్మానందం, జయప్రకాష్, జయప్రకాష్ రెడ్డి, సురేఖా వాణి, విద్యుల్లేఖ, దేవ దర్శిని, అంజలి (ప్రత్యేక పాటలో)

సాంకేతిక వర్గం
బ్యానర్ – గీతా ఆర్ట్స్
ప్రొడక్షన్ కంట్రోలర్స్ – బాబు, యోగానంద్
చీఫ్ కోఆర్డినేటర్ – కుర్రా రంగారావ్
ఆర్ట్ డైరెక్టర్ – సాహి సురేష్
ప్రొడక్షన్ డిజైనర్ – రాజీవన్
ఎడిటింగ్ – కోటగిరి వెంకటేశ్వర రావ్
ఫైట్ మాస్టర్స్ – రామ్ లక్ష్మణ్, రవి వర్మ
డిఓపి – రిషి పంజాబి
డైలాగ్స్ – ఎం.రత్నం
మ్యూజిక్ – ఎస్ ఎస్ తమన్
కో ప్రొడ్యూసర్ – శానం నాగ అశోక్ కుమార్
ప్రొడ్యూసర్ – అల్లు అరవింద్
డైరెక్టర్ – బోయపాటి శ్రీను

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #boyapati seenu
  • #geetha arts
  • #Rakul PreethSingh
  • #Sarainodu

Also Read

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

related news

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Raaka: కార్తీ లుక్..ని కాపీ కొట్టిన బన్నీ

Raaka: కార్తీ లుక్..ని కాపీ కొట్టిన బన్నీ

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Thaman: ఇంగ్లిష్‌ పాటల కాపీ మరక… అసలేం జరుగుతోందో చెప్పేసిన తమన్‌

Thaman: ఇంగ్లిష్‌ పాటల కాపీ మరక… అసలేం జరుగుతోందో చెప్పేసిన తమన్‌

Bunny – Atlee: బన్నీ – అట్లీ మూవీ.. తెరపైకి సినిమాలు ఆపేసిన హీరోయిన్‌

Bunny – Atlee: బన్నీ – అట్లీ మూవీ.. తెరపైకి సినిమాలు ఆపేసిన హీరోయిన్‌

trending news

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

14 hours ago
Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

1 day ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

1 day ago

latest news

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

9 hours ago
Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

12 hours ago
Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

1 day ago
Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

1 day ago
Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version