Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Movie News » Superstar Krishna: ఏలూరు ఎంపీగా చేసిన సూపర్ స్టార్ కృష్ణ..!

Superstar Krishna: ఏలూరు ఎంపీగా చేసిన సూపర్ స్టార్ కృష్ణ..!

  • November 15, 2022 / 01:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Superstar Krishna: ఏలూరు ఎంపీగా చేసిన సూపర్ స్టార్ కృష్ణ..!

ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి స్టార్ హీరోలు రాజ్యం ఏలుతున్న రోజుల్లో కృష్ణ గారు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అదే టైంకి శోభన్ బాబు గారు కూడా స్టార్ స్టేటస్ ను దక్కించుకున్నారు. అయితే సూపర్ స్టార్ కృష్ణ గారు తన ప్రత్యేకతని చాటుకుని ఆ స్టార్ హీరోలకు గట్టి పోటీ ఇచ్చారు. నిజానికి ఎన్టీఆర్,ఏఎన్నార్ వంటి అగ్ర హీరోలు నెంబర్ 1 ప్లేస్ లో కొనసాగినప్పటికీ.. కృష్ణగారినే అంతా సూపర్ స్టార్ అని పిలుచుకునేవారు. అది అంత ఈజీగా వచ్చింది కాదు.

కృష్ణ తన మొదటి సినిమా నుండే ఎన్నో ప్రయోగాలు చేసి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించారు. అందుకే సూపర్ స్టార్ బిరుదుని కృష్ణగారికి కట్టబెట్టారు ప్రేక్షకులు. 5 ఏళ్లలో 100 సినిమాలు పూర్తి చేసిన ఘనత ఆయనది. ‘మనం కూర్చుని అన్ని పనులు అయిపోవాలి అంటే అయిపోవు… మన వల్ల ఇంకొకరు ఇబ్బంది పడకూడదు’ అనే సిద్ధాంతాలు ఆయనవి. అందుకే ఆయన సినిమాల్లో తిరుగులేని రారాజుగా వెలుగొందారు.సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా ఆయన తన సత్తా చాటారు. అయితే అది ఎక్కువ కాలం కాదు.

కృష్ణ గారు లోక్‌సభ మాజీ ఎంపీ అని ఇప్పటి జనరేషన్ కు చాలా మందికి తెలీదు. సినీ పరిశ్రమ నుండి ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆయనకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న జనాలంతా మద్దతు పలికారు. సూపర్ స్టార్ కృష్ణ ఎన్టీఆర్ తొలి ఎన్నికల్లో పాల్గొన్నప్పుడు ‘ఈనాడు’ అనే సినిమాను తీశారు. అది తెలుగుదేశం పార్టీ విధానాలకు అనుకూలంగా ఉండటంతో.. టీడీపీకి ప్లస్ అయ్యింది. అటు తర్వాత.. కృష్ణ- ఎన్టీఆర్‌ ల మధ్య కొంత దూరం ఏర్పడింది.

తర్వాత నాదెండ్ల భాస్కర్ రావు గారికి కృష్ణ సపోర్ట్ చేస్తున్నట్లు పేపర్లో ప్రకటన వచ్చింది. దీంతో ఎన్టీఆర్ -కృష్ణ రాజకీయాల పరంగా ప్రత్యర్ధులయ్యారు. తర్వాత కృష్ణ.. ఎన్టీఆర్ విధానాలను వ్యతిరేకిస్తూ పలు సినిమాలు చేయడం జరిగింది.వాటి విడుదలకు ఎన్టీఆర్ ప్రభుత్వం నుండి చాలా ఆటంకాలు వచ్చేవి. అదే టైంలో రాజీవ్ గాంధీ- కృష్ణ మిత్రులు అవ్వడం జరిగింది. రాజీవ్ గాంధీ ప్రోత్సాహంతో 1989వ సంవత్సరంలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఏలూరు నుండి ఆయన

Super Star Krishna, Mahesh Babu

లోక్‌సభకు పోటీ చేసి 71వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు. కానీ తర్వాత రాజీవ్ గాంధీ హత్యకు గురవ్వడంతో రెండేళ్లకే మధ్యంతర ఎన్నికలు రావడం అందులో కృష్ణ ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డితో ఉన్న సాన్నిహిత్యం రీత్యా కాంగ్రెస్ పార్టీకి మద్దతుదారులుగా వ్యవహరించేవారు. కృష్ణ గారు చనిపోయే ముందు వరకు ఆయన కాంగ్రెస్ పార్టీకే మద్దతు దారులుగా వ్యవహరించారు

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Krishna
  • #mahesh
  • #Mahesh Babu
  • #superstar krishna

Also Read

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

Ustaad Bhagat Singh Collections: 2వ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందిగా

Ustaad Bhagat Singh Collections: 2వ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందిగా

related news

Priyanka Chopra: వారణాసి టైమ్‌ ట్రావల్‌ సినిమానే కానీ.. ప్రియాంక చోప్రా కామెంట్స్‌ వైరల్‌

Priyanka Chopra: వారణాసి టైమ్‌ ట్రావల్‌ సినిమానే కానీ.. ప్రియాంక చోప్రా కామెంట్స్‌ వైరల్‌

Varanasi: ‘వారణాసి’… రాజమౌళి కెరీర్లోనే మొదటిసారి ఇలా

Varanasi: ‘వారణాసి’… రాజమౌళి కెరీర్లోనే మొదటిసారి ఇలా

Varanasi: అందుకే రాజమౌళిని గ్రేట్‌ అనేది.. అయితే ఇప్పుడు ఫొటోలు ఎందుకు బయటకిచ్చారబ్బా?

Varanasi: అందుకే రాజమౌళిని గ్రేట్‌ అనేది.. అయితే ఇప్పుడు ఫొటోలు ఎందుకు బయటకిచ్చారబ్బా?

Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

Mahesh and Sreeleela: ‘ఉస్తాద్‌’ ఈవెంట్‌లో శ్రీలీల.. మహేష్‌ మధ్య ఏం జరిగింది? ఇదిగో క్లారిటీ!

Mahesh and Sreeleela: ‘ఉస్తాద్‌’ ఈవెంట్‌లో శ్రీలీల.. మహేష్‌ మధ్య ఏం జరిగింది? ఇదిగో క్లారిటీ!

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

trending news

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

7 hours ago
RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

11 hours ago
Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

1 day ago
Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

1 day ago
Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

1 day ago

latest news

Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

12 hours ago
TN 2026: తమిళనాడు ఎన్నికలు… ఈ సినిమాతో విజయ్‌ను టార్గెట్‌ చేశారుగా…

TN 2026: తమిళనాడు ఎన్నికలు… ఈ సినిమాతో విజయ్‌ను టార్గెట్‌ చేశారుగా…

13 hours ago
VeeraBhadrudu: ట్రోలింగ్‌ ఎఫెక్టా? తెలుగు పేరు పెట్టుకున్న సూర్య… అందరూ ఇలా చేస్తే..

VeeraBhadrudu: ట్రోలింగ్‌ ఎఫెక్టా? తెలుగు పేరు పెట్టుకున్న సూర్య… అందరూ ఇలా చేస్తే..

13 hours ago
Rashmika : అరుదైన గౌరవం పొందిన రష్మిక.. భారతీయ తొలి సినీ సెలెబ్రెటీగా రికార్డ్…!

Rashmika : అరుదైన గౌరవం పొందిన రష్మిక.. భారతీయ తొలి సినీ సెలెబ్రెటీగా రికార్డ్…!

13 hours ago
Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version