Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » కూతురిపై కామెంట్లు.. బూతులతో వార్నింగ్..!

కూతురిపై కామెంట్లు.. బూతులతో వార్నింగ్..!

  • March 24, 2020 / 05:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కూతురిపై కామెంట్లు.. బూతులతో వార్నింగ్..!

తారల పర్సనల్ లైఫ్‌లోకి అభిమానుల జోక్యం ఎక్కువైపోతుండటంతో వాళ్లు కూడా అంతే స్థాయిలో రియాక్ట్ అవుతున్నారు. మొన్నమధ్య ఓ అభిమానికి హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తనదైన శైలిలో ఘాటుగా వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక లేటేస్ట్‌గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి చేరింది. వదిన, అక్క, తల్లి పాత్రలతో అలరించిన సురేఖ గత కొంతకాలంగా సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. కారణం ఏమిటో తెలియదు కానీ ఎవరి సినిమాల్లోనూ కనిపించడం లేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈ ఆంటీ యాక్టీవ్‌గానే ఉంటుంది. అప్పట్లో బాత్ డబ్‌లో స్నానం చేస్తూ కుర్రకారు గుండెల్లో సెగలు రేపింది.

కూతురితో కలిసి ఫోటోలను, డ్యాన్స్ చేసిన వీడియోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసేది. దీంతో కూతురిని ఎలా పెంచకూడదో అంటూ ఓ వ్యక్తి ట్రోల్ చేశాడు. దీనికి రియాక్ట్ అయిన సురేఖ తన ట్విట్టర్ అకౌంట్ నుంచి రిప్లై ఇచ్చినట్లుగా వార్తలు వచ్చాయి. లేటేస్ట్‌గా కెమెరా ముందుకు వచ్చిన సురేఖ వాణి సదరు ట్విట్టర్ అకౌంట్ తనది కాదనీ, తాను ఎవరికీ ఎలాంటి రిప్లై ఇవ్వలేదని క్లారిటీ ఇచ్చింది. అలాగే తన కుమార్తె గురించి కామెంట్ చేసిన ఆ వ్యక్తికి కూడా ఘాటుగా వార్నింగ్ ఇచ్చింది.

surekha vani fires on netizens about her daughter1

ఈ విషయంగా ఎప్పుడో రిప్లై ఇద్దామని అనుకున్నాను కానీ కుదరలేదని చెప్పుకొచ్చింది. అయితే ఆ కామెంట్ పోస్ట్ చేసింది ఎవరో తెలుసుకోవడం తనకు పెద్ద విషయం కాదని, ఎందుకని వదిలివేసినట్లు సురేఖ చెప్పింది. అదే సమయంలో ‘‘చెత్త నా కొడకా, నా కొడకా అంటూ తనలోని పాత సురేఖను బయటకు తీసుకురావొద్దంటూ పక్కా నాటుగా వార్నింగ్ ఇచ్చారు. గతంలో సురేఖా వాణి భర్త చనిపోయినప్పుడు కూడా సురేఖా, ఆమె కుమార్తె సుప్రీతాపై నెటిజన్లు అసభ్యంగా కామెంట్లు పెట్టారు. దీనిపై తీవ్రంగా రియాక్ట్ అయిన సుప్రీతా నెగెటివ్ కామెంట్స్ చేస్తున్న వారికి తమ గురించి ఏం తెలుసంటూ గట్టి క్లాస్ పీకిన సంగతి తెలిసిందే.

1

surekha vani daughter Supritha1

2

surekha vani daughter Supritha2

3

surekha vani daughter Supritha3

4

surekha vani daughter Supritha4

5

surekha vani daughter Supritha5

6

surekha vani daughter Supritha6

7

surekha vani daughter Supritha7

8

surekha vani daughter Supritha9

9

surekha vani daughter Supritha8

10

Surekha Vani Family Personal Photos10

Most Recommended Video

నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు
మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019 లిస్ట్
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 లిస్ట్
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Surekha
  • #Actor Surekha Vani
  • #Actress Surekha
  • #Actress Surekha Vani
  • #surekha

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

18 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

18 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

2 days ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version