మోహన్ లాల్ (Mohanlal) , పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) కాంబినేషన్‌లో వచ్చిన ఎంపురాన్ (L2: Empuraan) సినిమా ఇప్పటికే వివాదాల్లో చిక్కుకుపోయింది. తాజాగా ఈ సినిమాను నిర్మించిన గోకులం గోపాలన్ కంపెనీపై ఈడీ అధికారులు శుక్రవారం దాడులు చేయడం మలయాళ సినిమా వర్గాల్లో కలకలం రేపింది. కేరళ, చెన్నైలోని ఆయనకు చెందిన కార్యాలయాలపై ఈడీ ఒకేసారి సోదాలు జరిపింది. దీంతో ఇది సినిమాకు సంబంధించిన వివాదం నేపథ్యంలో వచ్చిన పరిణామమా? లేక ఇది కేవలం ఆర్థిక […]