Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » Surender Reddy, Nithiin: నితిన్‌ – సూరి పక్కా అంటున్నారు…!

Surender Reddy, Nithiin: నితిన్‌ – సూరి పక్కా అంటున్నారు…!

  • September 6, 2021 / 06:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Surender Reddy, Nithiin: నితిన్‌ – సూరి పక్కా అంటున్నారు…!

చాలా రోజుల క్రితం అనుకుంటా… ఇదే వెబ్‌సైట్‌లో సురేందర్‌ రెడ్డి గురించి ఓ వార్త చదివి ఉంటారు. పవన్‌ కల్యాణ్‌ సినిమా చేసే కంటే ముందే అతని అభిమానితో సినిమా చేస్తాడు అనేది ఆ వార్తల సారాంశం. అయితే ఆ తర్వాత ఆ విషయమ్మీద ఎక్కడా పెద్దగా వార్తలు వినిపించలేదు. అయితే ఇప్పుడు మళ్లీ ఆ వార్తలు కనిపిస్తున్నాయి. ఆ అభిమాని ఎవరో కాదు… నితిన్‌. అఖిల్‌ ‘ఏజెంట్‌’ తర్వాత ఈ సినిమా ఉంటుందట.

పవన్‌ కల్యాణ్‌ – సురేందర్‌ రెడ్డి కాంబినేషన్‌లో రామ్‌ తాళ్లూరి కాంబినేషన్‌లో ఓ సినిమా ఉంటుంది. చాలా రోజుల క్రితం ఈ సినిమా గురించి వార్త వచ్చింది. ఈ సినిమాకు వక్కంతం వంశీ కథ అందిస్తున్నారు. అయితే ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్‌ అవుతుంది అనే విషయంలో ఇంకా సరైన స్పష్టత లేదు. పవన్‌ వరుసగా సినిమాలు చేస్తున్నారు. అయితే కరోనా పరిస్థితుల కారణంగా సినిమా ఎప్పుడు మొదలవుతుందో త్వరలో తేలుతుంది.

ఈ సినిమా సిద్ధమయ్యేలోపు సురేంద‌ర్ రెడ్డి అఖిల్ `ఏజెంట్` రెడీ చేస్తారట. అంతేకాదు ఆ సినిమా తర్వాత నితిన్‌ హీరోగా మరో సినిమా కూడా తీస్తారని సమాచారం. దీనికి సంబంధించి ఇప్పటికే నితిన్‌కి కథ చెప్పి ఓకే చేసుకున్నారట. ‘ఏజెంట్‌’ సినిమా అయిపోగానే నితిన్‌ సినిమా మొదలుపెడతారు. ఆ తర్వాతనే పవన్‌ సినిమా ఉంటుందట.

Most Recommended Video

బిగ్‌ బాస్ 5 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
ఈ 15 సినిమాలకి సంగీతం ఒకరు.. నేపధ్య సంగీతం మరొకరు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Nithiin
  • #Director Surender Reddy
  • #Hero Nithiin
  • #nithiin
  • #Surender

Also Read

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Alias Rukmini: 2026లో రావాల్సిందే.. మంకు పట్టు పట్టిన నితిన్‌

trending news

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

2 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

23 hours ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

19 hours ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

20 hours ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

21 hours ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

22 hours ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version