Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Collections » Suriya ET Movie Collections: రెండో వీకెండ్ కూడా ఓకె అనిపించిన ‘ఈటి’ !

Suriya ET Movie Collections: రెండో వీకెండ్ కూడా ఓకె అనిపించిన ‘ఈటి’ !

  • March 21, 2022 / 07:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Suriya ET Movie Collections: రెండో వీకెండ్ కూడా ఓకె అనిపించిన ‘ఈటి’ !

సూర్య హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ ‘ఈటి’ (ఎవ‌రికీ త‌ల‌వంచ‌డు)’. ‘స‌న్ పిక్చ‌ర్స్’ బ్యాన‌ర్‌ పై పాండిరాజ్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా మార్చి 10న ప్ర‌పంచ వ్యాప్తంగా అన్ని భాషల్లోనూ విడుదల అయ్యింది. ప్రియాంక అరుల్ మోహ‌న్ హీరోయిన్‌ గా నటించిన ఈ చిత్రంలో సత్యరాజ్ కీలక పాత్ర పోషించాడు. తెలుగులో ఈ చిత్రాన్ని ఏషియన్ సంస్థ ద్వారా విడుదల చేశారు. మొదటి రోజు ఈ చిత్రానికి ప్లాప్ టాక్ నమోదయ్యింది.

Click Here To Watch NEW Trailer

అయినప్పటికీ ఈ చిత్రం ఇప్పటివరకు డీసెంట్ రన్ ను కొనసాగిస్తూ వచ్చింది.రెండో వీకెండ్ ను కూడా ఈ మూవీ బాగానే క్యాష్ చేసుకుంది. ముఖ్యంగా మాస్ సెంటర్స్ లో ‘ఈటి’ మంచిగా కలెక్ట్ చేసింది.

ఒకసారి 11 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 0.95 cr
సీడెడ్ 0.50 cr
ఉత్తరాంధ్ర 0.47 cr
ఈస్ట్ 0.29 cr
వెస్ట్ 0.20 cr
గుంటూరు 0.25 cr
కృష్ణా 0.23 cr
నెల్లూరు 0.15 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 3.04 cr

‘ఈటి’ చిత్రానికి తెలుగు రాష్టాల్లో రూ.3.62 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కు రూ.3.8 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి.11 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.3.04 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు మరో రూ.0.76 కోట్ల షేర్ ను రాబట్టాలి. ‘రాధే శ్యామ్’ రిలీజ్ అయినప్పటికీ ఈ చిత్రం లిమిటెడ్ థియేటర్స్ లో బాగానే నిలదొక్కుకుంది. అయితే బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ లు మాత్రం లేవు కానీ ఫైనల్ గా యవరేజ్ మూవీగా నిలిచే అవకాశాలు ఉన్నాయి.

Click Here For Review

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Etharkkum Thunindhavan
  • #Pandiraj
  • #Priyanka Arul Mohan
  • #Sun pictures
  • #Suriya

Also Read

IMDB Top Movies List: ఐఎండీబీ టాప్‌ లిస్ట్‌ వచ్చేసింది… ఏ సంవత్సరం ఏ సినిమా టాప్‌లో ఉందంటే?

Ram Charan, Upasana: మరోసారి తండ్రి కాబోతున్న రామ్ చరణ్?

Vijay, Rashmika: సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న రష్మిక- విజయ్ దేవరకొండ!

OG Collections: ‘ఓజి’ దసరా హాలిడేని క్యాష్ చేసుకుంది.. కానీ?

Kantara Chapter 1 Collections: అదిరిపోయిన ‘కాంతార చాప్టర్ 1’ ఓపెనింగ్స్

ప్రముఖ రచయిత మృతి

ప్రముఖ రచయిత మృతి

related news

IMDB Top Movies List: ఐఎండీబీ టాప్‌ లిస్ట్‌ వచ్చేసింది… ఏ సంవత్సరం ఏ సినిమా టాప్‌లో ఉందంటే?

IMDB Top Movies List: ఐఎండీబీ టాప్‌ లిస్ట్‌ వచ్చేసింది… ఏ సంవత్సరం ఏ సినిమా టాప్‌లో ఉందంటే?

TG Vishwa Prasad: మన సినిమాపై ట్రంప్‌ సుంకాలు.. నిర్మాత విశ్వప్రసాద్‌ ఆసక్తికర వ్యాఖ్యలు!

Deepika Padukone: కాంట్రవర్శీపై రిప్లై ఇచ్చిన దీపిక పడుకొణె.. ఎమోజీలతో క్లారిటీగా!

Deepika Padukone: కాంట్రవర్శీపై రిప్లై ఇచ్చిన దీపిక పడుకొణె.. ఎమోజీలతో క్లారిటీగా!

Ram Charan, Upasana: మరోసారి తండ్రి కాబోతున్న రామ్ చరణ్?

Ram Charan, Upasana: మరోసారి తండ్రి కాబోతున్న రామ్ చరణ్?

Idli Kottu Collections: ‘ఇడ్లీ కొట్టు’ మొదటి రోజుతో పోలిస్తే పెరిగాయి.. కానీ!

Idli Kottu Collections: ‘ఇడ్లీ కొట్టు’ మొదటి రోజుతో పోలిస్తే పెరిగాయి.. కానీ!

Vijay, Rashmika: సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న రష్మిక- విజయ్ దేవరకొండ!

Vijay, Rashmika: సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న రష్మిక- విజయ్ దేవరకొండ!

trending news

IMDB Top Movies List: ఐఎండీబీ టాప్‌ లిస్ట్‌ వచ్చేసింది… ఏ సంవత్సరం ఏ సినిమా టాప్‌లో ఉందంటే?

IMDB Top Movies List: ఐఎండీబీ టాప్‌ లిస్ట్‌ వచ్చేసింది… ఏ సంవత్సరం ఏ సినిమా టాప్‌లో ఉందంటే?

9 hours ago
Ram Charan, Upasana: మరోసారి తండ్రి కాబోతున్న రామ్ చరణ్?

Ram Charan, Upasana: మరోసారి తండ్రి కాబోతున్న రామ్ చరణ్?

9 hours ago
Vijay, Rashmika: సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న రష్మిక- విజయ్ దేవరకొండ!

Vijay, Rashmika: సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న రష్మిక- విజయ్ దేవరకొండ!

10 hours ago
OG Collections: ‘ఓజి’ దసరా హాలిడేని క్యాష్ చేసుకుంది.. కానీ?

OG Collections: ‘ఓజి’ దసరా హాలిడేని క్యాష్ చేసుకుంది.. కానీ?

12 hours ago
Kantara Chapter 1 Collections: అదిరిపోయిన ‘కాంతార చాప్టర్ 1’ ఓపెనింగ్స్

Kantara Chapter 1 Collections: అదిరిపోయిన ‘కాంతార చాప్టర్ 1’ ఓపెనింగ్స్

13 hours ago

latest news

Nandu, Avikagor: ‘అర్జున్ రెడ్డి’ సైకో అయితే..!

Nandu, Avikagor: ‘అర్జున్ రెడ్డి’ సైకో అయితే..!

13 hours ago
Ravi Teja: ఆపేశారనుకుంటున్న రవితేజ సినిమాకి టైటిల్ తో క్లారిటీ..?

17 hours ago
Naga Vamsi: 2026 సంక్రాంతి నాగవంశీకే కలిసొచ్చేలా ఉంది..కానీ?

Idli Kottu Collections: ఇడ్లీ కొట్టు వెరీ వెరీ బ్యాడ్ ఓపెనింగ్స్.. ఊహించలేదు!

2 days ago
Kantara Chapter 1: ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

Kantara Chapter 1: ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version