Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Suriya Kiran, Kalyani: ఇన్నాళ్టికి అసలు విషయాన్ని బయటపెట్టిన హీరోయిన్ కళ్యాణి భర్త సూర్య కిరణ్..!

Suriya Kiran, Kalyani: ఇన్నాళ్టికి అసలు విషయాన్ని బయటపెట్టిన హీరోయిన్ కళ్యాణి భర్త సూర్య కిరణ్..!

  • July 18, 2022 / 05:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Suriya Kiran, Kalyani: ఇన్నాళ్టికి అసలు విషయాన్ని బయటపెట్టిన హీరోయిన్ కళ్యాణి భర్త సూర్య కిరణ్..!

చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా 200కి పైగా సినిమాల్లో నటించిన సూర్య కిరణ్… 2004 లో వచ్చిన ‘సత్యం’ చిత్రంతో దర్శకుడిగా కూడా మారిన సంగతి తెలిసిందే. తొలి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకోవడంతో ఇతనికి వరుసగా అవకాశాలు వచ్చాయి. కానీ అటు తర్వాత చేసిన ‘ధన 51’ ‘బ్రహ్మాస్త్రం’ ‘రాజు భాయ్’ ‘చాప్టర్ 6’ వంటి చిత్రాలు ప్లాప్ అవ్వడంతో మళ్ళీ ఇతనికి అవకాశాలు రాలేదు. 2020 వ సంవత్సరంలో బిగ్ బాస్ 4వ సీజన్ ద్వారా మళ్ళీ జనాల ముందుకు వచ్చాడు.

ఇదిలా ఉండగా.. గతంలో ఇతను హీరోయిన్ కళ్యాణి ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. దాదాపు 10 ఏళ్ల పాటు కలిసున్న వీరు అనూహ్యంగా విడాకులు తీసుకున్నారు. దీనికి కారణాలు ఏంటి అన్న విషయం పై ఇప్పటివరకు ఎటువంటి క్లారిటీ లేదు. బిగ్ బాస్ 4 టైంలో కూడా సూర్య కిరణ్.. ఈ విషయం పై ఎక్కువగా స్పందించలేదు. అయితే ఇటీవల అతను ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కళ్యాణితో విడాకులు తీసుకోవడానికి కారణం ఏంటనేది చెప్పుకొచ్చాడు.

Director Surya Kiran gets emotional about actress Kalyani1

“‘మేము 10 ఏళ్ళు కలిసున్నాం. విడాకులు తీసుకోవడానికి కారణాలు అంటూ ఏమీ లేవు. మేము విడాకుల కోసం కోర్టు కి వెళ్ళినప్పుడు.. జడ్జిగారు మమ్మల్ని కారణాలు అడిగారు. నాకైతే ఏమీ లేవు. ‘మీరే చెప్పండి’ అని నేను కళ్యాణి గారితో అన్నాను. అప్పుడు ఆమెను జడ్జి గారు ప్రశ్నలు అడిగారు. ‘ఏవమ్మా.. అతను నిన్ను కొడతాడా, నిన్ను తిడతాడా, అతని ఫ్యామిలీ నిన్ను ఇబ్బంది పెడుతుందా?’ అంటూ అడిగారు..! వాటికి ఆమె ‘ఉహూ’ అనే సమాధానం ఇచ్చింది.

మీరు విడిపోతే మరి మీ పిల్లలు ఎక్కడ ఉంటారు? అని జడ్జి గారు అడిగారు. అప్పుడు నేను ‘మాకు పిల్లలు లేరు సర్’ అని చెప్పాను. అప్పుడు జడ్జి గారు ‘ఓహో పిల్లలు లేరని విడిపోవాలి అనుకుంటున్నారా?’ అని అన్నారు. ఆయనే డిసైడ్ చేసేసారు. మంచి రీజన్ దొరికింది అని మేము కూడా సైలెంట్ గా ఉన్నాం. తర్వాత బయటకు వచ్చాక కళ్యాణి గారితో అన్నాను. ‘మీరు వెయిట్ చేయండి, డబ్బులు వచ్చాక అప్పులు అన్నీ తీర్చేద్దాం..

మళ్ళీ పెళ్లి చేసుకుందాం అని’ చెప్పాను” అంటూ చెప్పుకొచ్చాడు. సో వీరి విడాకులకు రీజన్ ఆర్థిక ఇబ్బందులు అని స్పష్టమవుతుంది. అలాగే కళ్యాణి గారు అంటే సూర్య కిరణ్ కి ఇప్పటికీ ప్రేమ ఉంది అని.. మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నాడు అని చెప్పకనే చెప్పాడు.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Kalayani
  • #Director Surya Kiran
  • #Kalayani
  • #Surya Kiran

Also Read

Aadarsha Kutumbam AK 47 Collections: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47 Collections: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘ఆదర్శ కుటుంబం’

Cult Collections: 2వ రోజు గ్రోత్ చూపించలేకపోయిన ‘కల్ట్’

Cult Collections: 2వ రోజు గ్రోత్ చూపించలేకపోయిన ‘కల్ట్’

Ranabaali Collections: క్లీన్ హిట్స్ లిస్ట్ లో చేరిన ‘రణబాలి’

Ranabaali Collections: క్లీన్ హిట్స్ లిస్ట్ లో చేరిన ‘రణబాలి’

Garividi Lakshmi Collections: 2వ వారం కూడా డీసెంట్ రన్ కొనసాగించిన ‘గరివిడి లక్ష్మీ

Garividi Lakshmi Collections: 2వ వారం కూడా డీసెంట్ రన్ కొనసాగించిన ‘గరివిడి లక్ష్మీ

Jailer 2: 2వ వారం కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’.. లాభాలు ఎంతో తెలుసా?

Jailer 2: 2వ వారం కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’.. లాభాలు ఎంతో తెలుసా?

Cult Collections: మొదటి రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘కల్ట్’ వసూళ్ళు

Cult Collections: మొదటి రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘కల్ట్’ వసూళ్ళు

related news

Ramayana: ఆ ఒక్క సీన్‌కి ఆరేళ్లు పట్టిందట.. ‘రామాయణ’ విజువల్‌ ఎఫెక్ట్స్‌పై కొత్త బజ్‌

Ramayana: ఆ ఒక్క సీన్‌కి ఆరేళ్లు పట్టిందట.. ‘రామాయణ’ విజువల్‌ ఎఫెక్ట్స్‌పై కొత్త బజ్‌

Kollywood: నెరవేరుతున్న కోలీవుడ్‌ ఎన్నో ఏళ్ల కల.. ‘సీన్‌’ సినిమాతో…

Kollywood: నెరవేరుతున్న కోలీవుడ్‌ ఎన్నో ఏళ్ల కల.. ‘సీన్‌’ సినిమాతో…

Ravichandran: డైరక్టర్‌ అవ్వబోతున్న స్టార్‌ డైరక్టర్‌ తండ్రి.. ఎవరంటే?

Ravichandran: డైరక్టర్‌ అవ్వబోతున్న స్టార్‌ డైరక్టర్‌ తండ్రి.. ఎవరంటే?

RC17: ఈ లెక్కలు తేలకుండానే లెక్కల మాస్టారు.. కొబ్బరికాయ కొట్టేశారా?

RC17: ఈ లెక్కలు తేలకుండానే లెక్కల మాస్టారు.. కొబ్బరికాయ కొట్టేశారా?

Cult: ‘కల్ట్‌’ తొలి ఆటలో అలాంటి మాటలు… తప్పెవరిది? సెన్సార్‌ వాళ్లు ఓకే చేశారా?

Cult: ‘కల్ట్‌’ తొలి ఆటలో అలాంటి మాటలు… తప్పెవరిది? సెన్సార్‌ వాళ్లు ఓకే చేశారా?

Akhil Akkineni: అన్నపూర్ణ స్టూడియోలో ఏం జరుగుతోంది? అఖిల్‌కి నెక్స్ట్‌ రెడీ అవుతోంది ఎవరు?

Akhil Akkineni: అన్నపూర్ణ స్టూడియోలో ఏం జరుగుతోంది? అఖిల్‌కి నెక్స్ట్‌ రెడీ అవుతోంది ఎవరు?

trending news

Aadarsha Kutumbam AK 47 Collections: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47 Collections: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘ఆదర్శ కుటుంబం’

8 hours ago
Cult Collections: 2వ రోజు గ్రోత్ చూపించలేకపోయిన ‘కల్ట్’

Cult Collections: 2వ రోజు గ్రోత్ చూపించలేకపోయిన ‘కల్ట్’

9 hours ago
Ranabaali Collections: క్లీన్ హిట్స్ లిస్ట్ లో చేరిన ‘రణబాలి’

Ranabaali Collections: క్లీన్ హిట్స్ లిస్ట్ లో చేరిన ‘రణబాలి’

9 hours ago
Garividi Lakshmi Collections: 2వ వారం కూడా డీసెంట్ రన్ కొనసాగించిన ‘గరివిడి లక్ష్మీ

Garividi Lakshmi Collections: 2వ వారం కూడా డీసెంట్ రన్ కొనసాగించిన ‘గరివిడి లక్ష్మీ

1 day ago
Jailer 2: 2వ వారం కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’.. లాభాలు ఎంతో తెలుసా?

Jailer 2: 2వ వారం కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’.. లాభాలు ఎంతో తెలుసా?

1 day ago

latest news

Irumudi: రూల్స్‌ పాటించారా? లేదా? ‘ఇరుముడి’ సినిమాకు నోటీసులు.. ఏమైందంటే?

Irumudi: రూల్స్‌ పాటించారా? లేదా? ‘ఇరుముడి’ సినిమాకు నోటీసులు.. ఏమైందంటే?

8 hours ago
Chiru – Kamal: రజనీకాంత్‌ అయిపోయారు.. ఇప్పుడు చిరంజీవితో ఓకే చెప్పించుకున్న కమల్‌

Chiru – Kamal: రజనీకాంత్‌ అయిపోయారు.. ఇప్పుడు చిరంజీవితో ఓకే చెప్పించుకున్న కమల్‌

10 hours ago
Megaverse: క్లోజింగ్‌ ఎపిసోడ్‌ ముందే తీసేస్తున్నారా? ‘మెగా వర్స్‌’ నిజమైన అర్థం వచ్చేలా..

Megaverse: క్లోజింగ్‌ ఎపిసోడ్‌ ముందే తీసేస్తున్నారా? ‘మెగా వర్స్‌’ నిజమైన అర్థం వచ్చేలా..

11 hours ago
Simbu – Nayanthara: ఏంటిది నిజమా.. శింబు సినిమాలో నయనతార నటిస్తోందా?

Simbu – Nayanthara: ఏంటిది నిజమా.. శింబు సినిమాలో నయనతార నటిస్తోందా?

23 hours ago
Vijayendra Prasad: అనుమానాలు అపేయండి.. ‘వారణాసి’ పై క్లారిటీ కథా రచయిత.. ఏమన్నారంటే?

Vijayendra Prasad: అనుమానాలు అపేయండి.. ‘వారణాసి’ పై క్లారిటీ కథా రచయిత.. ఏమన్నారంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version