Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » మళ్లీ వాయిదా పడిన సింగం 3

మళ్లీ వాయిదా పడిన సింగం 3

  • December 15, 2016 / 07:24 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మళ్లీ వాయిదా పడిన సింగం 3

తమిళ నటుడు సూర్య కి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. అతని చిత్రాలను తెలుగు ప్రేక్షకులు స్ట్రైట్ మూవీగా భావిస్తుంటారు. విజయాలను అందిస్తుంటారు. ఇలా రెండు భాషల్లో క్రేజ్ తెచ్చుకున్న సూర్య లేటెస్ట్ మూవీ సింగం 3 కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ సిరీస్ లో వచ్చిన రెండు చిత్రాలు సూపర్ హిట్ కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. హరి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ మూవీని మొదట ఈ నెల 9 న రిలీజ్ చేయాలనీ అనుకున్నారు. అయితే రామ్ చరణ్ ధృవ రిలీజ్ మూలంగా 23 వ తేదీకి పోస్ట్ పోన్ చేశారు. అప్పుడు కూడా రిలీజ్ కావడం లేదని సూర్య ఈ రోజు తన ట్విట్టర్ పేజీలో వెల్లడించారు.

“కొన్ని కారణాల వల్ల సింగం 3 మళ్లీ పోస్ట్ పోన్ అయింది. చిత్రం పై వచ్చిన సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాం. త్వరలో రిలీజ్ డేట్ ప్రకటిస్తాం” అని పోస్ట్ చేశారు. ఈ చిత్రం వాయిదా పడేందుకు కారణాన్ని సూర్య చెప్పలేకపోయినా తమిళ మీడియా అసలు సంగతిని బయట పెట్టింది. ఈ చిత్రాన్ని ఈ నెల 23 న రిలీజ్ ప్రకటన వెలువడగానే ఆన్ లైన్లో  ప్రి రిలీజ్ బుకింగ్ మొదలైంది. అయితే ఆన్ లైన్ టిక్కెట్ బుకింగ్ వెబ్ సైట్స్ వారు ఈ చిత్రానికి సంబంధించి గవర్నమెంట్ నిర్దేశించిన ధర కన్నా ఎక్కువ డబ్బు వసూలు చేస్తున్నారని  చెన్నైకు చెందిన దేవరాజన్ అనే వ్యక్తి చెన్నై హై కోర్టులో ఎస్ 3 చిత్రం నిర్మాతలపై ఓ పిటీషన్ ఫైల్ చేసారు. ఈ విషయమై కోర్టు.. తమిళ నాడు గరవ్నమెంట్ ని, ఎస్ 3 నిర్మాతలను డిసెంబర్ 21 వ తేదీ లోగా వివరణ ఇవ్వాలని కోరింది. వ్యవహారం కోర్టు వరకు వెళ్లడంతో చిత్రం రిలీజ్ ని వాయిదా వేసినట్లు సమాచారం.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Shruti Haasan
  • #Anushka
  • #Director Hari
  • #Singam 3 Movie
  • #singam 3 Trailer

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Suriya Jyothika: సూర్య – జ్యోతిక 20వ వెడ్డింగ్‌ యానివర్సిరీ.. స్పెషల్ వీడియోతో..

Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

బియ్యం బస్తా లాంటి పాకెట్‌ పక్కన పెట్టుకుని.. స్టార్‌ హీరో స్టోరీ తెలుసా?

Shankar – Murugadas: స్టార్‌ డైరక్టర్‌లు కలిసేది అజిత్‌ కోసం కాదట.. వేరే హీరో కోసం

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

14 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

14 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

11 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version