Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » Ram Charan, Shankar: శంకర్‌ కాన్సెప్ట్‌ పోస్టర్‌లో భారీతనం చూపించారుగా!

Ram Charan, Shankar: శంకర్‌ కాన్సెప్ట్‌ పోస్టర్‌లో భారీతనం చూపించారుగా!

  • September 8, 2021 / 09:55 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan, Shankar: శంకర్‌ కాన్సెప్ట్‌ పోస్టర్‌లో భారీతనం చూపించారుగా!

శంకర్‌ – భారీతనం ఈ రెండూ వేర్వేరు పదాలు కాదు. ఒక దానికొకటి పర్యాయ పదాలు అనే చెప్పాలి. ఇప్పటివరకు శంకర్‌ తీసిన సినిమాలు చూస్తే ఈ మాట ఎవరైనా చెబుతారు. అయితే కాన్సెప్ట్‌ పోస్టర్‌ కోసమే సెలబ్రిటీ స్టిల్‌ ఫొటోగ్రాఫర్‌లను తీసుకొచ్చారు అంటే శంకర్‌ తన భారీతనంలో ఇంకొంచెం పెప్‌ యాడ్‌ చేశారనే చెప్పొచ్చు. శంకర్‌ – రామ్‌చరణ్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా కాన్సెప్ట్‌ పోస్టర్ గురించే ఇదంతా.

We are coming అంటూ ఈ రోజు సినిమా కాన్సెప్ట్‌ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. దిల్‌ రాజు బ్యానర్‌లో 50వ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రం ఈ రోజు ముహూర్తం జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో సినిమా కాన్సెప్ట్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ముందుగా వచ్చిన వార్తల ప్రకారమే ఈ సినిమాలో చరణ్‌ ప్రభుత్వ అధికారిగా కనిపించబోతున్నాడు. దానిని హింట్‌ ఇస్తూ… సినిమా కాస్ట్‌ అండ్‌ క్రూను అధికారుల రూపంలో సూటు, బూటు వేసి పోస్టర్‌ డిజైన్‌ చేశారు శంకర్‌. వెనుక చాలామంది ఆఫీసుకు వస్తున్నట్లుగా కూడా చూపించారు.

ఈ క్రమంలో సినిమాకు పని చేయబోయే మెయిన్‌ టీమ్‌ వివరాలు కూడా చెప్పేశారు. సినిమాలో కియారా అడ్వాణీ కథానాయిక కాగా… సునీల్‌, నవీన్‌ చంద్ర, జయరామ్‌, అంజలి తదితరులు నటిస్తున్నారు. తమన్‌ సంగీతమందిస్తున్నాడు. సాయిమాధవ్‌ బుర్రా మాటలు రాస్తున్నారు. రామకృష్ణ-మోనిక ఆర్ట్‌ విభాగం చూసుకోనున్నరు. ఇలా వీరంతా ఆ పోస్టర్‌లో కనిపిస్తున్నారు. వీరితోపాటు ఈ సినిమాకు తిరునావక్కరసు, రామజోగయ్య శాస్త్రి, అనంత శ్రీరామ్‌, నరసింహారావు తదితరులు కూడా పని చేస్తున్నారు.

ఈ వైవిధ్యమైన పోస్టర్‌ను రెగ్యులర్ కెమెరామెన్‌తో కాకుండా ప్రత్యేక టెక్నీషియన్ల‌తో షూట్ చేయించారట శంకర్‌. వారే రాజీవ్ చుదాసమా, అవినాష్ గోవారిక‌ర్. ఫొటోగ్రఫీని కొత్త పుంతలు తొక్కించారు రాజీవ్. అవినాష్ గోవారిక‌ర్‌కు ఫొటోగ్రాఫ‌ర్‌గా మంచి పేరే ఉంది. ఫొటో షూట్లు, డిజైనింగ్ కోసం రాజీవ్‌, అవినాష్‌కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటారని టాక్. ఈ నేపథ్యంలో ఫొటో షూట్‌ కోసమే ఇంత ఖర్చు పెట్టి భారీగా చేస్తే… సినిమాకు ఇంకెంత భారీతనం చూపిస్తారా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.

Most Recommended Video

బిగ్‌ బాస్ 5 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
ఈ 15 సినిమాలకి సంగీతం ఒకరు.. నేపధ్య సంగీతం మరొకరు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Ram Charan
  • #Ram Charan News In Telugu
  • #shankar
  • #SVC50

Also Read

Dhurandhar: The Revenge: ‘దురంధర్-2’ సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

related news

Peddi: ఒక్కరే కష్టమంటే.. ‘పెద్ది’ కోసం అంతమంది ‘స్పెషల్స్‌’ కావాలట.. సాధ్యమేనా?

Shankar: శంకర్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌.. చర్చల్లోకి మరో హీరో పేరు.. ఈయనైనా ఓకే చేస్తాడా?

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Anantha Sriram: రెండు నెలల కష్టం ఆ పాట.. ఎన్ని రౌండ్లు తిరిగితే వచ్చిందో తెలుసా?

Salman Khan: సల్మాన్ ఖాన్ – దిల్ రాజు సినిమాలో హీరోయిన్ ఫిక్స్

Ram Charan: నాన్‌స్టాప్‌ స్టెప్‌లు… చరణ్‌ మొదలుపెట్టాడు.. నెక్స్ట్‌ హీరోలందరూ చేయాల్సిందేనా?

trending news

Dhurandhar: The Revenge: ‘దురంధర్-2’ సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే

Dhurandhar: The Revenge: ‘దురంధర్-2’ సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే

3 hours ago
Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

17 hours ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

17 hours ago
Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

18 hours ago
Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

18 hours ago

latest news

Harish Shankar: అనిల్‌ రావిపూడిలా మాట్లాడుతున్న హరీశ్‌ శంకర్‌… చిరు ఛాన్స్‌ ఇస్తారా?

12 mins ago
Sreeleela: పవన్‌ని తెగ పొగిడేస్తున్న శ్రీలీల.. అచ్చంగా రష్మిక మందనలా చేస్తోందిగా!

21 mins ago
Mrunal Thakur: మరోసారి బన్నీ సినిమా గురించి లీకులిచ్చిన మృణాల్‌.. ఏదో ఒకటి చెప్పేయొచ్చుగా

30 mins ago
Battle of Galwan – Maatrubhumi: చైనా వాళ్లు ఆ మాట అంటే సినిమా టైటిల్‌ మార్చేస్తారా? ఎందుకిలా చేశారు?

43 mins ago
Dhurandhar 2 : ‘ధురంధర్ 2’ చూసిన ఆర్జీవీ, X వేదికగా సంచలన కామెంట్స్…ఇదేంటి ఇలా అన్నాడు..?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version