Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Television » Brahmamudi August 15th: భర్తతో సహా పుట్టింటికి వెళ్ళిన కావ్య!

Brahmamudi August 15th: భర్తతో సహా పుట్టింటికి వెళ్ళిన కావ్య!

  • August 15, 2023 / 03:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Brahmamudi August 15th: భర్తతో సహా పుట్టింటికి వెళ్ళిన కావ్య!

బ్రహ్మముడి సీరియల్ రోజురోజుకు ఎంతో మంచి ఆదరణ సంపాదించుకొని అత్యధిక రేటింగ్ కైవసం చేసుకుంటుంది. ఇక నేటి ఎపిసోడ్లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరిగిందనే విషయానికి వస్తే…కావ్య సీతారామయ్య తనని గుర్తించి తనని పుట్టింటికి వెళ్ళమని చెప్పేలాగా కావ్య పదేపదే తన దృష్టిలో పడటం కోసం సీతారామయ్య గారి చుట్టూ తిరుగుతుంది. కావ్య ఇలా ఎందుకు ప్రవర్తిస్తుందో తెలియక రాజ్ అయోమయంలో ఉంటారు.ఇక తాతగారు నన్ను అసలు గుర్తించడం లేదు ఏంటి అని కావ్య మనసులో అనుకుంటుంది.

ఇంతలోపే కావ్య తాతగారు నేను ఈరోజు ఉదయం నుంచి కిచెన్ లోనే ఉంటాను మీకు ఏదైనా అవసరమైతే నన్నే పిలవండి అని చెప్పడంతో అదేంటమ్మా నువ్వు మీ పుట్టింటికి వెళ్లడం లేదా అని సీతారామయ్య అనడంతో హమ్మయ్య ఇప్పటికైనా తాతయ్య గారు గుర్తించారని కావ్య సంతోషపడుతుంది దీంతో రాజ్ అప్పటినుంచి ఈ వేషాలు అన్ని దీని కోసమేనా అంటూ ఆశ్చర్యపోతాడు..ఇక కావ్య మీరు వెళ్ళమని చెబితే సరిపోదు కదా తాతయ్య గారు అంటూ రాజ్ వైపు వెటకారంగా మాట్లాడుతూ చూస్తుంది. నేను వెళ్ళమని చెప్పాను కదా అని సీతారామయ్య చెప్పడంతో తానే కాంట్రాక్టు క్యాన్సిల్ చేయించానని ఎక్కడ చెబుతుందో అని కంగారు పడిన రాజ్ కావ్య మాట్లాడుతుండగానే తనని లాక్కేల్లిపోతాడు.

ఇదంతా చూసినటువంటి స్వప్న కుళ్ళుకుంటుంది భార్య అంటే ఇష్టం లేదంటూనే ఈ రాజ్ భార్యతో ఎంతో చనువుగా ప్రేమగా ఉంటున్నారు తనకు కావాల్సినవన్నీ చూసుకుంటున్నారు అంటూ బాధపడుతుంది. లోపలికి వెళ్ళినటువంటి కావ్య అందరూ చూస్తుండగా ఇలా చేయి పట్టుకొని లాక్కొని రావడం ఏంటి అని సరదాగా మాట్లాడుతుంది అంత సీన్ లేదు కానీ మీ ఇంటికి వెళ్లాలి అంటే నువ్వు ముందు బయలుదేరి రా వెళ్దాం అంటూ తనకి చెబుతాడు అంతలోపు కాంట్రాక్టర్ కి ఫోన్ చేసి ఆ కాంట్రాక్ట్ వాళ్లకి ఇవ్వమని చెబుతాడు.

మరోవైపు స్వప్న రాహుల్ వద్దకు వెళ్లి తనని తిడుతుంది అటువైపు రాజు కావ్య చూడు ఎంత సరదాగా ఉన్నారు. నువ్వు ఉన్నావు అంటూ రాహుల్ ని చెడమడ తిడుతుంది.వీరి మాటలు విన్న రాజ్ అంటే అందరూ నన్ను కావ్య చేతిలో కీలు బొమ్మ అనుకుంటున్నారా ఎలాగైనా కావ్య పుట్టింటికి వెళ్ళిపోకుండా ఆపాలి అంటూ తన స్నానం చేస్తుండగా బాత్రూం బయట నూనె పోస్తాడు. ఈ నూనె మీద కాలు పెట్టి కావ్య జారి పడితే మంచం మీద ఉంటుంది తన పుట్టింటికి వెళ్లలేదు అంటూ ప్లాన్ వేస్తాడు బయటకు వస్తూనే కావ్య నూనె గమనించి దాటుకొని వస్తుంది.

మీ పప్పులు నా దగ్గర ఉడకవు అని చెప్పడంతో నేనేం చేశానని రాజ్ అంటాడు. ఇక్కడ నూనె మీరే పోతుందని నాకు తెలుసు అని చెప్పగా అందుకు సాక్ష్యం ఏంటి అని రాజ్ అనడంతో కావ్య అక్కడ మొబైల్ వీడియో రికార్డర్ పెట్టి వెళ్లి మీరు ఇంత తొందరగా నన్ను మా పుట్టింటికి తీసుకెళ్తారు అని ఒప్పుకున్నారు అంటే ఏదో ఉంటుందని ఇక్కడ ఇలా చేసి వెళ్లాలని కావ్య చెబుతుంది. మరోవైపు అనామిక ఫోన్ నెంబర్ కోసం కళ్యాణ్ అప్పు వెతుకుతూ ఉంటారు

అయితే ఫోన్ నెంబర్ ద్వారా ఇంటి అడ్రస్ కూడా కనుక్కోవాలని తీసుకెళ్లడంతో నీ పాట్లు ఏదో నువ్వు పాడు నా అనవసరంగా నన్నెందుకు తీసుకెళ్తున్నావు అంటూ అప్పు కళ్యాణ్ పై కోప్పడుతుంది. ఫ్రెండ్ కి ఆ మాత్రం హెల్ప్ చేయలేవా అంటూ కళ్యాణ్ కూడా మాట్లాడతారు. మరోవైపు కావ్య రాజు ఇద్దరు కూడా బయలుదేరుతూ ఉండగా తనకోసం క్యాబ్ బుక్ చేస్తానని చెప్పడంతో ఎందుకు నువ్వే తీసుకెళ్ళు అనీ చిట్టి చెబుతుంది. దీంతో రాజ్ కావ్య ఇద్దరు కూడా కావ్య పుట్టింటికి వెళ్తారు.

జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Television Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Brahmamudi

Also Read

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

related news

Dancers Association: డ్యాన్సర్స్‌ అసోసియేషన్‌లో మరో పంచాయితీ.. ఈసారి వేరే కొరియోగ్రఫర్‌

Dancers Association: డ్యాన్సర్స్‌ అసోసియేషన్‌లో మరో పంచాయితీ.. ఈసారి వేరే కొరియోగ్రఫర్‌

Karthi: అలా అయితే అమెరికాలోనే ఉండిపోయేవాడిని.. కార్తి కామెంట్స్‌ వైరల్‌

Karthi: అలా అయితే అమెరికాలోనే ఉండిపోయేవాడిని.. కార్తి కామెంట్స్‌ వైరల్‌

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

హిట్‌ కొట్టింది… మాలీవుడ్‌ తలుపు తట్టింది.. అక్కడేం అవుతుందో మరి?

హిట్‌ కొట్టింది… మాలీవుడ్‌ తలుపు తట్టింది.. అక్కడేం అవుతుందో మరి?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

Ameesha Patel: భుజంపై చేయేస్తే డేటింగేనా.. మాజీ స్టార్‌ హీరోయిన్‌ కౌంటర్‌

Ameesha Patel: భుజంపై చేయేస్తే డేటింగేనా.. మాజీ స్టార్‌ హీరోయిన్‌ కౌంటర్‌

trending news

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

5 hours ago
Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

5 hours ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

18 hours ago
‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

2 days ago
OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

2 days ago

latest news

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

4 hours ago
Producers Council: 95 శాతం స్ట్రైక్‌ రేట్‌తో నిర్మాతల మండలి ఎన్నికల్లో కొత్త టీమ్‌

Producers Council: 95 శాతం స్ట్రైక్‌ రేట్‌తో నిర్మాతల మండలి ఎన్నికల్లో కొత్త టీమ్‌

5 hours ago
Sree Vishnu: శ్రీవిష్ణు టైమింగ్‌.. సినిమాలోనే కాదు.. బయట కూడా సూపరబ్బా!

Sree Vishnu: శ్రీవిష్ణు టైమింగ్‌.. సినిమాలోనే కాదు.. బయట కూడా సూపరబ్బా!

5 hours ago
Shiva Nirvana, Vaishnavi Chaitanya: వైష్ణవిని శివ నిర్వాణ పొగిడారా లేక దెప్పి పొడిచారా?

Shiva Nirvana, Vaishnavi Chaitanya: వైష్ణవిని శివ నిర్వాణ పొగిడారా లేక దెప్పి పొడిచారా?

5 hours ago
Rashmika: రష్మిక ట్రై చేసింది.. నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు.. రిస్క్‌ చేసిందా?

Rashmika: రష్మిక ట్రై చేసింది.. నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు.. రిస్క్‌ చేసిందా?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version