అనుష్క శెట్టి, క్రిష్ కాంబినేషన్లో వస్తున్న భారీ చిత్రం ‘ఘాటి’ సెప్టెంబర్ 5న రిలీజ్‌కు రెడీ అవుతోంది. ట్రైలర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది, సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే, సినిమా ఓపెనింగ్స్‌కు కీలకంగా మారిన ప్రమోషన్స్‌కు అనుష్క దూరంగా ఉండటం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.గతంలో బరువు సమస్యల కారణంగా కెమెరా ముందుకు రావడానికి ఇష్టపడని అనుష్క, ఇప్పటికీ అదే పంథాను కొనసాగిస్తోంది. Anushka కనీసం ప్రీ-రిలీజ్ ఈవెంట్లకు కూడా హాజరు కాకపోవడం ఆమె […]