Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Collections » ‘సైరా’ 3 డేస్ కలెక్షన్స్..!

‘సైరా’ 3 డేస్ కలెక్షన్స్..!

  • October 5, 2019 / 04:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘సైరా’ 3 డేస్ కలెక్షన్స్..!

మెగాస్టార్ చిరంజీవి 151 వ చిత్రంగా సురేందర్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. ‘కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ’ బ్యానర్ పై రాంచరణ్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 2 న విడుదలై సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ పాత్రకి మెగాస్టార్ వందకు వంద శాతం న్యాయం చేశారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక రత్నవేలు సినిమాటోగ్రఫీ, ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్ బ్లాక్.. అద్భుతంగా వచ్చింది అని ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు. మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం అద్భుతమైన కలెక్షన్లను రాబట్టింది. ఇక మూడో రోజు నాన్- హాలిడే అయినప్పటికీ ‘సైరా’ కు మంచి కలెక్షన్లే వచ్చాయి .

ఇక ‘సైరా నరసింహారెడ్డి’ మూడు రోజుల ఏరియా వైజ్ కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం 13.45 cr
సీడెడ్ 8.60 cr
ఉత్తరాంధ్ర 6.01 cr
ఈస్ట్ 5.69 cr
వెస్ట్ 4.63 cr
కృష్ణా 4.23 cr
గుంటూరు 6.19 cr
నెల్లూరు 2.60 cr
ఏపీ + తెలంగాణ 51.40 cr
రెస్ట్ అఫ్ ఇండియా 10.05 cr
ఓవర్సీస్ 8.10 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 69.55 cr (షేర్)

‘సైరా నరసింహారెడ్డి’ చిత్రానికి 200 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే 200 కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది. మూడు రోజులు కలిపి ఈ చిత్రానికి 69.55 కోట్ల షేర్ ను రాబట్టింది. అంటే ఇంకా ఈ చిత్రానికి 131 కోట్ల షేర్ వరకూ రాబట్టాల్సి ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం అద్భుతంగా కలెక్ట్ చేస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ఓవర్సీస్ , హిందీ,తమిళ, మలయాళం భాషల్లో ఈ చిత్రం ఓపెనింగ్స్ చాలా వీక్ గా ఉన్నాయి. కన్నడంలో కాస్త పర్వాలేదు అనిపిస్తుంది. ‘వార్’ ‘జోకర్’ వంటి సినిమాల ప్రభావం కూడా ‘సైరా’ పై గట్టిగానే పడిందని చెప్పాలి. అయితే దసరా సెలవులు ఉన్నాయి కాబట్టి ఈ వీకెండ్ కు కలెక్షన్లు పెరుగుతాయేమో చూడాలి.

సైరా నరసింహారెడ్డి చిత్రంలోని పవర్ ఫుల్ డైలాగ్స్
సైరా సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amitabh Bachan
  • #Balayta
  • #Chiranjeevi
  • #Farhan Akhtar
  • #jagapathi babu

Also Read

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

related news

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

Chiranjeevi: ఆ రోజు చిరంజీవి లీక్‌ ఇచ్చిందే అసలు పేరు.. ‘కాకా’ అంటే…

trending news

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

58 mins ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

15 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

1 day ago
Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

1 day ago
Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

2 days ago

latest news

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

2 hours ago
George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

22 hours ago
Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

23 hours ago
Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version