Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Videos » SYG Asura Aagamana Movie Glimpse: ‘SYG'(సంబరాల యేటి గట్టు) గ్లింప్స్ రివ్యూ!

SYG Asura Aagamana Movie Glimpse: ‘SYG'(సంబరాల యేటి గట్టు) గ్లింప్స్ రివ్యూ!

  • October 15, 2025 / 01:17 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

SYG Asura Aagamana Movie Glimpse: ‘SYG'(సంబరాల యేటి గట్టు) గ్లింప్స్ రివ్యూ!

మెగా హీరో సాయి దుర్గ తేజ్ ప్రధాన పాత్రలో ‘SYG'(సంబరాల యేటి గట్టు) అనే పాన్ ఇండియా సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. రోహిత్ కెపి దర్శకుడిగా పరిచయమవుతూ చేస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాకి ‘హనుమాన్’ వంటి పాన్ ఇండియా హిట్ ఇచ్చిన ‘ప్రైమ్‌షో ఎంటర్టైన్‌మెంట్’ అధినేతలు కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మాతలు. దాదాపు రూ.150 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని వారు గ్రాండ్ స్కేల్లో నిర్మిస్తున్నారు. ఈరోజు సాయి దుర్గ తేజ్ పుట్టినరోజు సందర్భంగా ‘అసుర ఆగమన’ పేరుతో ఓ గ్లింప్స్ రిలీజ్ చేశారు.

Sambarala Yeti Gattu Teaser

ఈ గ్లింప్స్ ద్వారా ‘SYG'(సంబరాల యేటి గట్టు) వరల్డ్ ను పరిచయం చేశారు. దాదాపు 1:06 నిమిషాల నిడివి కలిగి ఉంది ఈ గ్లింప్స్. యుద్ధానికి సిద్ధమవుతున్న అసురుల నేపథ్యాన్ని ఇందులో చూపించారు. సాయి దుర్గ తేజ్ మేకోవర్ నెవర్ బిఫోర్ అనే విధంగా ఉంది.బాలి అనే యోధుడి పాత్రలో అతను కనిపించబోతున్నట్టు స్పష్టమవుతుంది. అలాగే ఈ సినిమా కోసం బాడీని కూడా బిల్డ్ చేసి .. రగ్డ్ లుక్లోకి మారిపోయాడు తేజు.

SYG Asura Aagamana Movie Glimpse Review

సినిమాటోగ్రాఫర్ వెట్రివేల్ పలనిసామి అందించిన విజువల్స్ హైలెట్ గా నిలిచాయి. నిర్మాతలు పెడుతున్న భారీ బడ్జెట్.. ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తుంది. కథ పై ఈ గ్లింప్స్ లో ఎక్కువ హింట్ అయితే ఇవ్వలేదు. పాన్ ఇండియా సినిమా కాబట్టి.. విజువల్స్ కే పెద్ద పీట వేశారు అని స్పష్టమవుతుంది. ఆలస్యం చేయకుండా ‘SYG'(సంబరాల యేటి గట్టు) గ్లింప్స్ ను మీరు కూడా ఓ లుక్కేయండి.

శ్రీలీల తల్లికి బాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్ వార్ణింగ్.. నిజమేనా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Videos Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Sai Dharam Tej
  • #Sambarala Yeti Gattu

Also Read

Shiva Re-Release: రీరిలీజ్ ట్రైలర్ లాంచ్ కి ఇంత ప్రైవసీ ఎందుకో

Shiva Re-Release: రీరిలీజ్ ట్రైలర్ లాంచ్ కి ఇంత ప్రైవసీ ఎందుకో

2026 సంక్రాంతి: పొంగల్  రేస్ లో పోటీ పడుతున్నదెవరు..?

2026 సంక్రాంతి: పొంగల్ రేస్ లో పోటీ పడుతున్నదెవరు..?

Rashmika Mandanna: ‘ది గర్ల్ ఫ్రెండ్’ బిజినెస్.. ప్యూర్ రష్మిక స్టార్ పవర్..!

Rashmika Mandanna: ‘ది గర్ల్ ఫ్రెండ్’ బిజినెస్.. ప్యూర్ రష్మిక స్టార్ పవర్..!

Chinmayi: జానీ మాస్టర్ ని టార్గెట్  చేసిన చిన్మయి

Chinmayi: జానీ మాస్టర్ ని టార్గెట్ చేసిన చిన్మయి

Bandla Ganesh: విజయ్ దేవరకొండకి బండ్ల గణేష్ చురకలు

Bandla Ganesh: విజయ్ దేవరకొండకి బండ్ల గణేష్ చురకలు

Baahubali-The Epic Collections: ఆల్ టైం రికార్డులు సృష్టించిన ‘బాహుబలి’ రీ రిలీజ్

Baahubali-The Epic Collections: ఆల్ టైం రికార్డులు సృష్టించిన ‘బాహుబలి’ రీ రిలీజ్

related news

Sai Dharam Tej: తేజు సినిమాకి ఆర్థిక ఇబ్బందులు క్లియర్ అయినట్టేనా?

Sai Dharam Tej: తేజు సినిమాకి ఆర్థిక ఇబ్బందులు క్లియర్ అయినట్టేనా?

trending news

Shiva Re-Release: రీరిలీజ్ ట్రైలర్ లాంచ్ కి ఇంత ప్రైవసీ ఎందుకో

Shiva Re-Release: రీరిలీజ్ ట్రైలర్ లాంచ్ కి ఇంత ప్రైవసీ ఎందుకో

1 hour ago
2026 సంక్రాంతి: పొంగల్  రేస్ లో పోటీ పడుతున్నదెవరు..?

2026 సంక్రాంతి: పొంగల్ రేస్ లో పోటీ పడుతున్నదెవరు..?

2 hours ago
Rashmika Mandanna: ‘ది గర్ల్ ఫ్రెండ్’ బిజినెస్.. ప్యూర్ రష్మిక స్టార్ పవర్..!

Rashmika Mandanna: ‘ది గర్ల్ ఫ్రెండ్’ బిజినెస్.. ప్యూర్ రష్మిక స్టార్ పవర్..!

5 hours ago
Chinmayi: జానీ మాస్టర్ ని టార్గెట్  చేసిన చిన్మయి

Chinmayi: జానీ మాస్టర్ ని టార్గెట్ చేసిన చిన్మయి

8 hours ago
Bandla Ganesh: విజయ్ దేవరకొండకి బండ్ల గణేష్ చురకలు

Bandla Ganesh: విజయ్ దేవరకొండకి బండ్ల గణేష్ చురకలు

10 hours ago

latest news

Allu Sirish Love Story: ఇది అల్లు శిరీష్ ప్రేమ కహానీ.. ఆ హీరో వల్లే పెళ్ళి వరకు?!

Allu Sirish Love Story: ఇది అల్లు శిరీష్ ప్రేమ కహానీ.. ఆ హీరో వల్లే పెళ్ళి వరకు?!

2 hours ago
Bigg Boss: బిగ్ బాస్ కి వెళ్లినందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి!

Bigg Boss: బిగ్ బాస్ కి వెళ్లినందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి!

2 hours ago
Rashmika: ఆ స్టార్ హీరోతో చేస్తే.. నా దశ తిరిగిపోతుంది!

Rashmika: ఆ స్టార్ హీరోతో చేస్తే.. నా దశ తిరిగిపోతుంది!

2 hours ago
Mass Jathara Collections: 2వ రోజు పడిపోయిన ‘మాస్ జాతర’ కలెక్షన్స్

Mass Jathara Collections: 2వ రోజు పడిపోయిన ‘మాస్ జాతర’ కలెక్షన్స్

23 hours ago
Anirudh Ravichander: వరుసగా 10 సినిమాలతో అనిరుధ్ తన విశ్వరూపం చూపించబోతున్నాడా..!

Anirudh Ravichander: వరుసగా 10 సినిమాలతో అనిరుధ్ తన విశ్వరూపం చూపించబోతున్నాడా..!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version