మంచు మోహన్బాబు (Mohan Babu) కుటుంబంలో ఏం జరుగుతోందో, ఎప్పుడు ఏమవుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. అంతా ఆ కుటుంబ విషయం అని వదిలేద్దాం అంటే రోడ్డెక్కి రచ్చ చేస్తున్నారు. పోలీసులకు కంప్లైంట్లు ఇస్తున్నారు, మీడియా ముందుకొచ్చి మాట్లాడుతున్నారు. అందుకే ఆయన ‘మంచు విలేజ్’ జరుగుతున్న రచ్చ గురించి అందరూ మాట్లాడే పరిస్థితి వచ్చింది. ఆ మధ్య ఇంట్లోకి రానివ్వడం లేదని, జనరేటర్లో పంచదార పోశారని.. నానా రకాల రచ్చ జరిగింది. ఇప్పుడు కార్లు దొంగతనం […]