పవన్ కళ్యాణ్, దర్శకుడు జ్యోతి కృష్ణ కలయికలో రూపొందిన ‘హరిహర వీరమల్లు’ చిత్రం రిలీజ్ అయ్యి వారం రోజులు పూర్తి కావస్తోంది. జూన్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాను ఏ.ఎం.రత్నం భారీ బడ్జెట్ తో నిర్మించారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో మొదలైన ఈ సినిమా తర్వాత జ్యోతి కృష్ణ చేతుల్లోకి వెళ్ళింది. క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా క్రిష్ ఈ ప్రాజెక్టు నుండి తప్పుకోవడం జరిగింది. తర్వాత జ్యోతి కృష్ణ కథని సరిగ్గా అర్థం చేసుకోలేక […]