నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) హీరోగా ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ (Arjun Son Of Vyjayanthi) అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రదీప్ చిలుకూరి (Pradeep Chilukuri) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ‘అశోకా క్రియేషన్స్’ ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ బ్యానర్లపై నందమూరి కళ్యాణ్ రామ్, అశోక్ వర్ధన్ ముప్ప, సునీల్ బలుసు నిర్మించారు. సాయి మంజ్రేకర్ (Saiee Manjrekar) హీరోయిన్ గా నటించింది. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి (Vijaya Shanthi) […]