ప్రియదర్శి హీరోగా నిహారిక ఎన్ ఎం హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా ‘మిత్రమండలి’. ప్రసాద్ బెహరా, విష్ణు ఓఐ, రాగ్ మయూర్ వంటి వారు కీలక పాత్రలు పోషించగా కమెడియన్ సత్య, వెన్నెల కిషోర్ వంటి స్టార్స్ కూడా ముఖ్య పాత్రలు పోషించారు. అలాగే వీటీవీ గణేష్, దర్శకుడు అనుదీప్ కేవీ వంటి వాళ్ళు కూడా స్పెషల్ రోల్స్ చేశారు. బన్నీ వాస్ వర్క్స్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ సంస్థలపై కళ్యాణ్ […]