ఈ వారం థియేటర్లలో చెప్పుకోదగ్గ సినిమాలు ఏమీ రిలీజ్ కావడం లేదు. ‘ఆదిత్య 369’ (Aditya 369) ‘ఆర్య 2’ (Aarya 2) వంటి క్రేజీ సినిమాలు అయితే రీ- రిలీజ్ అవుతున్నాయి. సో ఈ వీకెండ్ కి ఓటీటీ (OTT) కంటెంటే ఎంటర్టైన్మెంట్ కి దిక్కు అని చెప్పాలి. ఒకసారి ఆ లిస్టుని (OTT) గమనిస్తే : OTT Releases ఈటీవీ విన్ : 1) కథాసుధ : ఏప్రిల్ 6 నుండి స్ట్రీమింగ్ కానుంది […]