మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అనేది పేరు మాత్రమే కాదు, ఒక బ్రాండ్. 45 ఏళ్లకి మించిన సినీ ప్రస్థానం, 70 ల్లోకి అడుగిడుతున్న ప్రాయం, “ఇండస్ట్రీ పెద్ద” అనే గౌరవం.. అన్నీ కలగలిపి మెగాస్టార్ చిరంజీవిని కేరాఫ్ తెలుగు సినిమాగా నిలిపాయి. రీసెంట్ గా వెంకటేష్ “సంక్రాంతికి వస్తున్నాం”తో 300 కోట్ల క్లబ్ లోకి ప్రవేశించిన మొట్టమొదటి సీనియర్ హీరో అయ్యాడు కానీ.. అప్పటివరకు ఇండస్ట్రీ రికార్డులు, బాక్సాఫీస్ రికార్డులు అన్నీ చిరంజీవి పేరు మీదే ఉన్నాయని […]