నితిన్ (Nithiin) , శ్రీలీల(Sreeleela) హీరో, హీరోయిన్లుగా ‘ఎక్స్ట్రా'(Extra Ordinary Man) తర్వాత వచ్చిన సినిమా ‘రాబిన్ హుడ్'(Robinhood).మార్చి 28న ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. ‘ఛలో'(Chalo) ‘భీష్మ’ (Bheeshma)వంటి హిట్లు ఇచ్చిన వెంకీ కుడుముల (Venky Kudumula) ఈ సినిమాకు దర్శకుడు. ‘మైత్రి మూవీ మేకర్స్’ బ్యానర్ పై వై.రవిశంకర్(Y .Ravi Shankar), నవీన్ ఎర్నేని (Naveen Yerneni).. ఈ చిత్రాన్ని నిర్మించారు. డేవిడ్ వార్నర్ కేమియో కూడా సినిమాలో ఉంది. దీంతో ఓ […]