“మర్యాద రామన్న” హిందీ రీమేక్ గా తెరకెక్కిన సినిమా “సన్నాఫ్ సర్దార్”. అజయ్ దేవగన్ టైటిల్ పాత్రలో నటించిన ఆ చిత్రం బాలీవుడ్ లో మంచి విజయం సాధించింది. అందుకే.. మాతృకతో సంబంధం లేకుండా సీక్వెల్ అనౌన్స్ చేశారు. అదే అమాయకమైన సర్దార్ మరో ఇరకాటంలో పడ్డాక ఏమైంది అనేది మూలకథగా రూపొందిన “సన్నాఫ్ సర్దార్ 2” గత నెలాఖరున విడుదలవ్వాల్సి ఉండగా, సరైన బుకింగ్స్ లేక పోస్ట్ పోన్ అయ్యి ఇవాళ (ఆగస్ట్ 01) విడుదలైంది. […]