2023 చివర్లో పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన ‘మ్యాడ్’ సినిమా మంచి విజయాన్నే అందుకుంది. కళ్యాణ్ శంకర్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. అలాగే నాగ వంశీ చెల్లెలు, ఎస్.చినబాబు కూతురు అయినటువంటి హారిక ఈ చిత్రంతో నిర్మాతగా ఎంట్రీ ఇచ్చింది. ఇక ‘మ్యాడ్’ సీక్వెల్ గా ‘మ్యాడ్ స్క్వేర్’ (MAD Square) కూడా రాబోతున్నట్టు ఎప్పుడో ప్రకటించారు. వాస్తవానికి ఫిబ్రవరిలోనే రావాల్సిన ఈ సినిమా.. కొన్ని కారణాల వల్ల ఆలస్యమైంది. మొత్తానికి మార్చి 29న రిలీజ్ […]