పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ‘హరిహర వీరమల్లు’ చిత్రం నిన్న జూన్ 24న రిలీజ్ అయ్యింది. జ్యోతి కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ‘మెగా సూర్య ప్రొడక్షన్స్’ బ్యానర్ పై దయాకర్ రావు నిర్మించగా ఏ.ఎం.రత్నం సమర్పకులుగా వ్యవహరించారు. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించారు. టీజర్, ట్రైలర్ వంటివి సినిమాకి హైప్ పెంచాయి. HariHara Veeramallu Collections పవన్ కళ్యాణ్ చేసిన మొదటి పాన్ ఇండియా మరియు పీరియాడిక్ మూవీ కాబట్టి.. టాక్ తో […]