రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) స్కూల్ నుండి వచ్చిన తాజా చిత్రం “శారీ” (Saaree). తనకు ఇన్స్టాగ్రామ్ లో నచ్చిన అమ్మాయి ఆరాధ్య దేవిని హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ చేస్తూ.. వర్మ రచించగా, ఆయన శిష్యుడు గిరికృష్ణ కమల్ (Giri Krishna Kamal) తెరకెక్కించిన చిత్రమిది. వీరలెవల్లో ప్రమోషన్స్ చేసినప్పటికీ, ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు తీసుకురాలేకపోయారు మేకర్స్. మరి సినిమా ఎలా ఉంది, వర్మ మార్క్ ఎంటర్టైన్మెంట్ ను అందించగలిగిందా? లేదా? అనేది చూద్దాం..!! […]