Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movies » 2026 February Tollywood: 2026 ఫిబ్రవరి ప్రోగ్రెస్… 40 వస్తే 4 మాత్రమే నిలబడ్డాయి.. మిగతావి..?

2026 February Tollywood: 2026 ఫిబ్రవరి ప్రోగ్రెస్… 40 వస్తే 4 మాత్రమే నిలబడ్డాయి.. మిగతావి..?

  • March 2, 2026 / 04:41 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

2026 February Tollywood: 2026 ఫిబ్రవరి ప్రోగ్రెస్… 40 వస్తే 4 మాత్రమే నిలబడ్డాయి.. మిగతావి..?

ఫిబ్రవరి నెల అంటేనే సినిమాలకి డ్రై సీజన్ గా భావిస్తుంటారు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు. వారి లెక్క ఎప్పుడూ తప్పని ప్రూవ్ అయ్యింది లేదు. అందుకే ఫిబ్రవరి నెలలో పెద్ద సినిమాలు రిలీజ్ కావు.

2026 February Tollywood

ఒకవేళ రిలీజ్ అయినా అవి పెద్ద విజయాలు అందుకున్న సందర్భాలు కూడా లేవు అనే చెప్పాలి. ఈ 2026 ఫిబ్రవరి(2026 February) కూడా ఆల్మోస్ట్ సేమ్. ఈ నెల కూడా జస్ట్ పాసింగ్ క్లౌడ్ లా.. ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది.

2026 feb tollywood
ఫిబ్రవరి నెలలో గమనిస్తే… ‘యూఫోరియ’ ‘శ్రీ చిదంబరం గారు’ ‘దక్షిణకాళీ’ ‘సుమతీ శతకం’ ‘బరాబర్ ప్రేమిస్తా’ ‘ఎర్ర చీర’ ‘బ్లడ్ రోజేస్’ ‘హనీ’ ‘లగ్గం టైమ్’ ‘ఆపరేషన్ పద్మ’ ‘విత్ లవ్’ ‘ఫంకీ’ ‘అమరావతి కి ఆహ్వానం’ ‘స్కై’ ‘నిలవే’ ‘1+1 ఆఫర్’ ‘A బ్యూటిఫుల్ బ్రేక్ అప్’ ‘చడ పచ్చ’ ‘సీతా పయనం’ ‘కపుల్ ఫ్రెండ్లీ’ ‘హే బలవంత్’ ‘నవాబ్ కేఫ్’ ‘అల్ఫా’ ‘త్రిశంకు’ ‘బూకి’ (డబ్బింగ్) ‘విష్ణు విన్యాసం’ ‘ఉత్తుత్త హీరోలు’ ‘సన్ ఆఫ్’ ‘ఫోర్త్ ఫ్లోర్’

‘100 డేస్ లవ్ స్టోరీ’ ‘ది బ్లాక్ బైబిల్’ ‘ది రైజ్ ఆఫ్ అశోక’ ‘ది కేరళ స్టోరీ 2’ వంటి సినిమాలతో కలుపుకుని మొత్తంగా 40 వరకు సినిమాలు ఈ నెలలో రిలీజ్ అవ్వడం జరిగింది. ఇందులో ‘కపుల్ ఫ్రెండ్లీ’ ‘హే బల్ వంత్’ ‘విష్ణు విన్యాసం’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బాగానే పెర్ఫార్మ్ చేశాయి. డబ్బింగ్ సినిమాల్లో ‘విత్ లవ్’ కొంచెం ఓకే అనిపించింది. మిగతా సినిమాలన్నీ దుకాణం సర్దేశాయి.

ఫోటోలు, వీడియోలతో హింట్లు ఇస్తూ రిలేషన్షిప్ ని కన్ఫర్మ్ చేసిన యువ జంట ?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #2026 February
  • #Funky
  • #Sree Vishnu
  • #Tollywood
  • #vishnu vinyasam

Also Read

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

related news

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Tollywood: రెండు నెలలు.. టాలీవుడ్‌లో వరుస వాయిదాలు.. ఎందుకిలా జరుగుతోంది?

Sree Vishnu: శ్రీవిష్ణు టైమింగ్‌.. సినిమాలోనే కాదు.. బయట కూడా సూపరబ్బా!

trending news

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

1 hour ago
ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

16 hours ago
The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

1 day ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

1 day ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

1 day ago

latest news

Nani: సినిమాను చూస్తానన్న నాని.. అప్లికేషన్‌ పెట్టుకోండన్న సీఎం

8 mins ago
Radha: మా అక్క నా డబ్బులు కొట్టేయాలని చూస్తోంది: సీనియర్‌ నటి ఫిర్యాదు

18 hours ago
Angh: నటులు దొరకని నాగాలాండ్‌ సినిమా సంచలనం.. ఏంటా సినిమా కథ?

Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

23 hours ago
Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version