హిట్ సినిమాని (Movies) రీమేక్ చేయడం ఎంత కామనో… హిట్టు సినిమా టైటిల్ వాడటం కూడా అంతే కామన్ అనుకోవాలి. ఇప్పుడు ఒక సినిమాకి టైటిల్ పెట్టడం చాలా కష్టమైపోయింది. నామమాత్రంగా ఒక టైటిల్ పెట్టేస్తే సరిపోదు. కథ, కథనం వంటి అన్ని అంశాలకి తగ్గ టైటిల్ సినిమాకి పెట్టాలి. లేదు అంటే అది జనాల్లోకి వెళ్ళదు. అందుకే మన మేకర్స్ అవసరమైతే పాత టైటిల్స్ ను కూడా పెట్టుకోవడానికి రెడీ అయిపోతున్నారు. అలా పాత సినిమాల […]