అల్లు అరవింద్ (Allu Aravind) ఇటీవల ‘గేమ్ ఛేంజర్’ ని (Game Changer) ఉద్దేశించి ‘తండేల్’ (Thandel) ప్రమోషన్స్ లో చేసిన కామెంట్స్ అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ‘చిరుత’ (Chirutha) యావరేజ్ అంటూ కూడా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట జారారు. దీంతో మెగా అభిమానులు అల్లు అరవింద్ ను ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు. అసలే అల్లు అర్జున్ (Allu Arjun) వల్ల మండిపోయి ఉన్న మెగా అభిమానులని ఇవి మరింతగా రెచ్చగొట్టినట్టు అయ్యింది. […]