“టిల్లు (DJ Tillu) & టిల్లు స్క్వేర్(Tillu Square) ” చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టడమే కాక తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటుడు సిద్ధు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda), తన ఇమేజ్ కు భిన్నంగా భాస్కర్ (Bhaskar) దర్శకత్వంలో నటించిన చిత్రం “జాక్” (Jack) . టీజర్ మంచి ఆసక్తి నెలకొల్పగా, ట్రైలర్ కాస్త డౌట్ పెట్టింది. మరి సినిమా ఎలా ఉంది? సిద్ధు జొన్నలగడ్డ హ్యాట్రిక్ కొట్టాడా? భాస్కర్ దర్శకుడిగా కమ్ బ్యాక్ హిట్ అందుకున్నాడా? అనేది చూద్దాం..!! Jack […]