‘అఖండ 2’ సినిమా టికెట్ హైక్స్ పై హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఇక నుండి పెద్ద సినిమాలకు తెలంగాణలో ఎటువంటి హైక్స్ అలాగే ప్రీమియర్ షోలకు అనుమతి ఇవ్వబడదు అంటూ కచ్చితంగా చెప్పడం కూడా జరిగింది. ఈ క్రమంలో 2026 సంక్రాంతి సినిమాల మేకర్స్ లో టెన్షన్ పెరిగింది. వాస్తవానికి సంక్రాంతికి 2 పెద్ద సినిమాలు వస్తున్నాయి. అవే ప్రభాస్ ‘ది రాజాసాబ్’ , చిరంజీవి ‘మనశంకర్ వరప్రసాద్ గారు’. 2026 Sankranthi […]