కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకి (Suriya) తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. అందుకే అతను తమిళంలో చేసే సినిమాలు తెలుగులో కూడా డబ్ అవుతూ ఉంటాయి. ఇక కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సూర్య చేసిన లేటెస్ట్ మూవీ ‘రెట్రో’ (Retro).. మే 1న రిలీజ్ అయ్యింది. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ సంస్థపై నాగవంశీ (Suryadevara Naga Vamsi) ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. మొదటి రోజు ఈ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది. మరోపక్క పోటీగా రిలీజ్ […]