కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar) పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల వేడుకని ఘనంగా నిర్వహించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము .. అజిత్ కుమార్ కు పద్మ అవార్డుని అందజేశారు.మొన్న ఐపీఎల్ మ్యాచ్ లో కనిపించినట్టే క్లీన్ షేవ్‌లో అజిత్ కనిపించారు. బ్లాక్ కలర్ సూట్లో చాలా స్టైలిష్ గా ఈ అవార్డుల వేడుకలో ఆయన సందడి చేశారు. అజిత్ తో పాటు ఆయన ఫ్యామిలీ కూడా ఢిల్లీలో […]