జూ.ఎన్టీఆర్ (Jr NTR) , మనోజ్ (Manchu Manoj) … ప్యారలల్ లైఫ్స్ కి ఉదాహరణ చెప్పాలంటే వీరినే చూపించవచ్చు. ఎన్టీఆర్ హరికృష్ణ (HariKrishna) కుమారుడు. రెండో భార్య బిడ్డ. మంచు మనోజ్.. మోహన్ బాబు (Mohan Babu) చిన్న కుమారుడు. ఇతను కూడా రెండో భార్య బిడ్డ. వీరిద్దరూ ఒకే సంవత్సరం ఒకే రోజున పుట్టారు. 1983 మే 20న వీరు జన్మించడం జరిగింది. ఇద్దరికీ కూడా మే నెలలో వివాహం జరిగింది. 2011 మేలో ఎన్టీఆర్ […]