పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘ది రాజాసాబ్'(The RajaSaab) సినిమా నిన్న అంటే జనవరి 9న రిలీజ్ అయ్యింది. ప్రీమియర్ షోలు హడావిడిగా పడ్డాయి. వాటికి నెగిటివ్ రెస్పాన్స్ కూడా వచ్చింది. సినిమా చూసిన చాలా మంది ‘ది రాజాసాబ్’ సినిమా అట్టర్ ప్లాప్ అంటూ నెగిటివ్ కామెంట్లు చేశారు. దర్శకుడు మారుతీని అయితే తిట్టిపోశారు. ఇంకొంతమంది అయితే మారుతీ చెప్పిన కొల్లా లగ్జురియా విల్లా నెంబర్ 7 వద్దకు వెళ్లి.. హడావిడి చేశారు. ఇలాంటి […]