Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Takkar Movie: ‘టక్కర్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Takkar Movie: ‘టక్కర్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

  • June 10, 2023 / 12:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Takkar Movie: ‘టక్కర్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

సిద్ధార్థ్ హీరోగా దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా రూపొందిన మూవీ ‘టక్కర్’. కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ బ్యానర్ పై ‘అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్’, ‘పాషన్ స్టూడియోస్’ తో కలిసి టి.జి విశ్వప్రసాద్ నిర్మించారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరించారు. జూన్ 9న తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతోంది. టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఓకే అనిపించాయి.

‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ వంటి బడా సంస్థ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తుండడంతో సిద్దార్థ్ కు ఓ హిట్ పడటం గ్యారెంటీ అని అంతా భావిస్తున్నారు. అంతా బాగానే ఉంది కానీ.. ఈ చిత్రానికి ఎంత థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కి ఎంత రాబట్టాలి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం రండి :

నైజాం 1.00 cr
సీడెడ్ 0.30 cr
ఆంధ్ర 1.20 cr
ఏపీ+ తెలంగాణ టోటల్ 2.50 cr

‘టక్కర్’ (Takkar) చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.2.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.2.75 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. సినిమాకు పాజిటివ్ టాక్ కనుక వస్తే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ అడ్వాన్స్ బుకింగ్స్ అయితే చాలా డల్ గా ఉన్నాయి. మరి టాక్ ను బట్టి ఈ మూవీ ఎంతవరకు కలెక్ట్ చేస్తుందో చూడాలి.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abhimanyu Singh
  • #Divyansha Kaushik
  • #Karthik G Krish
  • #Munishkanth.
  • #RJ Vigneshkanth

Also Read

Allu Arjun: అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 కఠిన నిబంధనలు పాటించాల్సిందేనట

Mana ShankaraVaraprasad Garu Collections: ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చినా వసూళ్ళు తగ్గడం లేదుగా

Manchu Vishnu: మంచు విష్ణు- ప్రభుదేవా.. ఎక్కడ వరకు వచ్చింది?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్- సురేందర్ రెడ్డి @250 కోట్లు

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

related news

Allu Arjun: అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 కఠిన నిబంధనలు పాటించాల్సిందేనట

Allu Arjun: అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 కఠిన నిబంధనలు పాటించాల్సిందేనట

Mrunal Thakur : మృణాల్ – సిద్దాంత్ ల మధ్య సంథింగ్ సంథింగ్ ??

Suriya: 20 ఏళ్ల నాటి సినిమా గురించి ఆసక్తికర విషయం చెప్పిన సూర్య…

Alia Bhatt: ఉదయాన్నే దానికి దూరంగా ఉండాలనుకుంటా.. కానీ కుదరడం లేదు

Razor : రవిబాబు – సురేష్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న ‘రేజర్’ మూవీ షూటింగ్ అప్డేట్ !

Razor : రవిబాబు – సురేష్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న ‘రేజర్’ మూవీ షూటింగ్ అప్డేట్ !

Mana ShankaraVaraprasad Garu Collections: ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చినా వసూళ్ళు తగ్గడం లేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చినా వసూళ్ళు తగ్గడం లేదుగా

trending news

Allu Arjun: అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 కఠిన నిబంధనలు పాటించాల్సిందేనట

Allu Arjun: అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 కఠిన నిబంధనలు పాటించాల్సిందేనట

1 hour ago
Mana ShankaraVaraprasad Garu Collections: ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చినా వసూళ్ళు తగ్గడం లేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చినా వసూళ్ళు తగ్గడం లేదుగా

4 hours ago
Manchu Vishnu: మంచు విష్ణు- ప్రభుదేవా.. ఎక్కడ వరకు వచ్చింది?

Manchu Vishnu: మంచు విష్ణు- ప్రభుదేవా.. ఎక్కడ వరకు వచ్చింది?

4 hours ago
Pawan Kalyan: పవన్ కళ్యాణ్- సురేందర్ రెడ్డి @250 కోట్లు

Pawan Kalyan: పవన్ కళ్యాణ్- సురేందర్ రెడ్డి @250 కోట్లు

4 hours ago
Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

22 hours ago

latest news

Vijay-Rashmika : మార్చి 4న విజయ్-రష్మిక రిసెప్షన్..?

5 hours ago
Aishwarya Rajesh : సెట్ లో చెఫ్ గా మారిపోయిన ఐశ్వర్య రాజేష్ !

23 hours ago
Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

1 day ago
Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

Varanasi: ‘వారణాసి’ బిజినెస్ లెక్కలకు డిస్ట్రిబ్యూటర్లు ఫ్లాట్

Varanasi: ‘వారణాసి’ బిజినెస్ లెక్కలకు డిస్ట్రిబ్యూటర్లు ఫ్లాట్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version