Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Jagan, Balayya: బాలయ్య, వైఎస్ జగన్ మధ్య సంభాషణ! వీడియో వైరల్..!

Jagan, Balayya: బాలయ్య, వైఎస్ జగన్ మధ్య సంభాషణ! వీడియో వైరల్..!

  • November 16, 2022 / 06:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jagan, Balayya: బాలయ్య, వైఎస్ జగన్ మధ్య సంభాషణ! వీడియో వైరల్..!

సూపర్ స్టార్ కృష్ణ భౌతికకాయాన్ని సినీ పరిశ్రమతో పాటు అభిమానుల సందర్శనార్థం పద్మాలయా స్టూడియోలో ఉంచారు.. కృష్ణ గారు మరణించిన రోజు రావడానికి వీలుపడక దూరప్రాంతాల్లో ఉన్న ప్రముఖులు నేడు హైదరాబాద్ చేరుకుని.. శ్రద్ధాంజలి ఘటిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.. ‘వీర సింహా రెడ్డి’ షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని హైదరబాద్ చేరుకున్న బాలయ్య.. సతీమణి వసుంధర, పెద్ద కుమార్తె నారా బ్రహ్మిణిలతో కలిసి వచ్చారు.

శ్రద్ధాంజలి ఘటించిన తర్వాత కుటుంబ సభ్యులందరినీ, వాళ్ల బంధువుల్లో తనకు పరిచయం ఉన్నవాళ్లని పలకరిస్తూ.. తన సంతాపాన్ని, సానుభూతిని తెలియజేశారు బాలయ్య. అదే సమయంలో అక్కడకు వచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి, కృష్ణ గారికి నివాళులు అర్పించి.. మహేష్ కుటుంబ సభ్యులను పరామర్శించారు..ఇక్కడ ఆసక్తికరమైన సంఘటన జరిగింది.. మహేష్ వెనుక నిల్చుని ఉన్న బాలయ్యకి జగన్ నమస్కారం చేశారు. బాలయ్య కూడా ప్రతి నమస్కారం చేశారు.

ఆ తర్వాత ఒకరినొకరు పలకరించుకుని కొంతసేపు మాట్లాడుకున్నారు. బాలయ్య, జగన్ విజువల్స్, వీడియో సోషల్ మీడియాలో వైరల్‌‌గా మారింది. బాలయ్య బాబు, జగన్ ఇలా ఓ చోట కలవడంతో ఇరువురి అభిమానులు నెట్టింట ఈ వీడియోను బాగా ట్రెండ్ చేస్తున్నారు. నందమూరి, ఘట్టమనేని కుటుంబాల మధ్య అనుబంధం ఈనాటిది కాదు.. ఎన్టీఆర్ వీరాభిమాని అయిన కృష్ణ ఆయన స్ఫూర్తితోనే సినిమా పరిశ్రమకి వచ్చారు.. కొన్ని సందర్భాల్లో, అనుకోని పరిస్థితుల కారణంగా ఇద్దరి మధ్య విబేధాలు తలెత్తాయి కానీ తమ స్నేహం ముందు అవేవీ నిలబడలేదు..

బాలయ్య కూడా ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో వేడుకకి రావాలని కృష్ణను ఆహ్వానించడం.. ఆయన వచ్చి ఆశీర్వదించడం జరిగింది.. కృష్ణ సతీమణి ఇందిర గారు మరణించినప్పుడు కూడా వీరు కలిశారు.. అలాగే కృష్ణ కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా గెలిచారు. తనకు పద్మభూషణ్ రావడానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కారణమని కూడా చెప్పిన సంగతి తెలిసిందే.. అజాత శత్రువుగా పేరొందిన నటశేఖరుడికి అన్నీ రాజకీయ పార్టీలవారు వచ్చి నివాళులర్పించారు..

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #CM YS Jagan Mohan Reddy
  • #Mahesh Babu
  • #Nandamuri Balakrishna
  • #Super star Krishna

Also Read

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

related news

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

trending news

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

22 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

24 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

1 hour ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

1 day ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

1 day ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

1 day ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version