Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » మాలీవుడ్‌ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన తమన్నా!!

మాలీవుడ్‌ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన తమన్నా!!

  • August 22, 2016 / 11:22 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మాలీవుడ్‌ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన తమన్నా!!

‘మిల్కీ బ్యూటీ తమన్నా మలయాళంలోకి  “కమ్మరసంభవం’ అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇస్తున్నారు…, రితీష్ అంబట్ దర్శకత్వంలో దిలీప్, సిద్ధార్ధ్ హీరోలుగా నటించనున్న ఈ చిత్రంతో మాలీవుడ్‌కి తమన్నా పరిచయం కానున్నారు..’ అనే రూమర్లను తమన్నా ఖండించారు. తాను ఇప్పుడు ఏ సినిమాకు సంతకం చేయలేదని స్పష్టం చేశారు.  “నేను ఏదైనా సినిమాకు సైన్ చేస్తే మీకు చెబుతాను. అబద్ధపు వార్తలను నమ్మొద్దు” అని ఆమె శనివారం  ట్విట్టర్లో పోస్ట్ చేశారు.

తమన్నా తమిళంలో నటించిన “ధర్మదురై” సినిమా శుక్రవారం విడుదలై మంచి కలక్షన్స్ రాబడుతోంది. మిల్కీ బ్యూటీ టైటిల్ రోల్ పోషించిన అభినేత్రి (డెవిల్) మూవీ  అక్టోబర్ లో రిలీజ్ కు సిద్ధమైంది. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ అందాల నటి ప్రస్తుతం బాహుబలి కంక్లూజన్ క్లైమాక్స్ షూటింగ్ లో పాల్గొంటోంది. పోరాట సన్నివేశాల్లో గుర్రంపై స్వారీ చేస్తూ శత్రువులను చీల్చి చెండాడుతోంది. తమన్నా ప్రస్తుతం పూర్తిగా బాహుబలి కోసమే సమయం కేటాయించారని, ఆ చిత్రం షూటింగ్ ముగిసిన తర్వాతనే కొత్త సినిమాల గురించి ఆలోచిస్తారని ఆమె సన్నిహితులు వెల్లడించారు.

When I sign a new film , I will tweet abt it .

— Tamannaah Bhatia (@tamannaahspeaks) August 20, 2016

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Tamanna
  • #Tamannaah
  • #Tamannaah Bhatia

Also Read

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

related news

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

trending news

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

13 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

14 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

2 days ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

2 days ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

16 hours ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

17 hours ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

18 hours ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version