Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » హాట్ టాపిక్ గా మారిన తమన్నా స్పెషల్ ఫోటోషూట్

హాట్ టాపిక్ గా మారిన తమన్నా స్పెషల్ ఫోటోషూట్

  • September 29, 2018 / 12:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హాట్ టాపిక్ గా మారిన తమన్నా స్పెషల్ ఫోటోషూట్

పెళ్లిబట్టలంటే నిండైన వస్త్రాధారణ అనే రూల్ లేదు కానీ.. ఉంటే చూడముచ్చటగా ఉండాలి లేదా గౌరవప్రదంగా అయినా ఉండాలి. కానీ.. ఈమధ్య ఫ్యాషన్ పేరుతో వస్తున్న మార్పుల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ తరహా మోడ్రన్ పెళ్లికూతురిగా మ్యాగజైన్ కవర్ మీద మెరిసింది మిల్క్ వైట్ బ్యూటీ తమన్నా. కొత్త తరం పెళ్లి దుస్తులు అంటూ తమన్నా వేసుకొన్న వెడ్డింగ్ కాస్ట్యూమ్స్ ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యాయి.

ప్రస్తుతం చిరంజీవి సరసన “సైరా”లో కథానాయికగా నటిస్తున్న తమన్నా మెల్లమెల్లగా భారీ ఆఫర్లతో బిజీ అవుతోంది. తమన్నా వస్త్రాధారణను ఎవరూ తప్పుబట్టకపోయినా.. ట్విట్టర్ & ఫేస్ బుక్ లో ఆమె పెట్టిన ఫోటో పోస్ట్ కింద ఆమె ఫ్యాన్స్ & ఫాలోవర్స్ చిత్రవిచిత్రంగా రెస్పాండ్ అవుతూ కామెంట్ చేస్తున్నారు. ఆ కామెంట్స్ బట్టి సెక్సీ పెళ్లికూతురిగా తమన్నా కొత్త బట్టలు వాళ్ళకి పెద్దగా నచ్చినట్లు లేవు. వాళ్ళకి నచ్చాయా లేదా పక్కన పెడితే ఆ ఫోటోలు మరియు ఫోటోషూట్ మాత్రం ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. ఈ డిస్కషన్స్ పుణ్యమా అని తమన్నాకి కాస్త బ్యాడ్ నేమ్ వచ్చినా.. ఆ బ్రాండ్ స్టోర్ & డిజైనర్ కి మాత్రం విశేషమైన స్పందన లభిస్తోంది.tamanna-latest-photoshoot-4 tamanna-latest-photoshoot-3 tamanna-latest-photoshoot-2 tamanna-latest-photoshoot-1

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Tamanna
  • #Tamannaah
  • #Tamannaah Bhatia

Also Read

Prabhas 25: ‘ప్రభాస్ 25’ ని పట్టించుకోరేంటి?

Prabhas 25: ‘ప్రభాస్ 25’ ని పట్టించుకోరేంటి?

Fahadh Faasil: కార్తీ కాదు ఫహాద్ ఫిక్స్

Fahadh Faasil: కార్తీ కాదు ఫహాద్ ఫిక్స్

Nari Nari Naduma Murari Collections:  3వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections: 3వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

With Love Review in Telugu: విత్ లవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

With Love Review in Telugu: విత్ లవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mirai: ‘మిరాయ్’ టీవీల్లో కూడా సూపర్ హిట్

Mirai: ‘మిరాయ్’ టీవీల్లో కూడా సూపర్ హిట్

Mrunal Thakur: బేబీ బంప్ తో షాక్ ఇచ్చిన మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: బేబీ బంప్ తో షాక్ ఇచ్చిన మృణాల్ ఠాకూర్

related news

Tamannaah Bhatia: కొత్త బ్రాండ్‌ పెట్టిన తమన్నా.. ఇంతకుముందు కూడా ఓ బ్రాండ్‌ పెట్టింది తెలుసా?

Tamannaah Bhatia: కొత్త బ్రాండ్‌ పెట్టిన తమన్నా.. ఇంతకుముందు కూడా ఓ బ్రాండ్‌ పెట్టింది తెలుసా?

trending news

Prabhas 25: ‘ప్రభాస్ 25’ ని పట్టించుకోరేంటి?

Prabhas 25: ‘ప్రభాస్ 25’ ని పట్టించుకోరేంటి?

49 mins ago
Fahadh Faasil: కార్తీ కాదు ఫహాద్ ఫిక్స్

Fahadh Faasil: కార్తీ కాదు ఫహాద్ ఫిక్స్

2 hours ago
Nari Nari Naduma Murari Collections:  3వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections: 3వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

4 hours ago
With Love Review in Telugu: విత్ లవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

With Love Review in Telugu: విత్ లవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Mirai: ‘మిరాయ్’ టీవీల్లో కూడా సూపర్ హిట్

Mirai: ‘మిరాయ్’ టీవీల్లో కూడా సూపర్ హిట్

18 hours ago

latest news

Rashmika mandanna: ‘పుష్ప’ టైమ్‌లో వచ్చిన పుకారు ఇప్పుడు #AA22లో నిజమవుతోందా?

Rashmika mandanna: ‘పుష్ప’ టైమ్‌లో వచ్చిన పుకారు ఇప్పుడు #AA22లో నిజమవుతోందా?

14 mins ago
Yellamma : ‘ఎల్లమ్మ’ లో హీరో దేవి తో తలపడనున్న విలన్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు !

Yellamma : ‘ఎల్లమ్మ’ లో హీరో దేవి తో తలపడనున్న విలన్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు !

25 mins ago
Telugu Cinema : చేసిన సినిమాల కంటే రూమర్స్ తోనే ఫుల్ క్రేజ్ సంపాదించిన ముద్దుగుమ్మ..ఎవరంటే..?

Telugu Cinema : చేసిన సినిమాల కంటే రూమర్స్ తోనే ఫుల్ క్రేజ్ సంపాదించిన ముద్దుగుమ్మ..ఎవరంటే..?

1 hour ago
Balayya : బాలయ్య వెంటపడుతున్న యంగ్ డైరెక్టర్లు..!

Balayya : బాలయ్య వెంటపడుతున్న యంగ్ డైరెక్టర్లు..!

2 hours ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి అడ్డుపడుతున్న ‘ఎల్లమ్మ’

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి అడ్డుపడుతున్న ‘ఎల్లమ్మ’

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version