Tamannaah: పెళ్లి కాకుండానే తల్లి అవుతున్న తమన్నా… షాక్ లో ఫ్యాన్స్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో గత రెండు దశాబ్దాలుగా స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి తమన్న ఇప్పటికే సినిమాలలో హీరోయిన్గా అవకాశాలు అందుకోవడమే కాకుండా పలు భాషలలో సినిమా అవకాశాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇలా నటిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా కొనసాగుతున్నటువంటి ఈమె బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో పడిన సంగతి తెలిసిందే. ఇలా విజయ్ వర్మతో పీకల్లోతు ప్రేమలో ఉన్నటువంటి తమన్నా గురించి తాజాగా ఒక షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తమన్నా తల్లి కాబోతుంది అంటూ ఓ వార్త సోషల్ మీడియాని షేర్ చేస్తుందని చెప్పాలి. ఇలా ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఒక్కసారిగా అభిమానులు షాక్ కి గురయ్యారు. ఇలా తమన్నా పెళ్లి కాకుండానే తల్లి కావడం ఏంటి అంటూ ఆశ్చర్య వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే తల్లులు కావడం ట్రెండ్ అవుతుంది ఇప్పటికే ఎంతో మంది సెలెబ్రెటీలు ఇలా పెళ్లికి ముందే అమ్మలుగా ప్రమోట్ అయ్యారు.

అయితే తమన్న మాత్రం నిజ జీవితంలో అమ్మ అవుతుంది అనుకుంటే మనం పొరపాటు పడినట్లే. ఈమె బాలీవుడ్ సినిమాకు కమిట్ అయ్యారని తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో ఈమెది చాలా చిన్న పాత్ర అని ఇందులో ఈమె తల్లి పాత్రలో నటించబోతుందని సమాచారం. ఈ బాలీవుడ్ సినిమాలో చిన్నప్పటి హీరోయిన్ పాత్రకు తల్లి పాత్రలో తమన్నా నటించబోతున్నట్టు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇలా సినిమాలలో హీరోయిన్గా చాలా హాట్ గా కనిపించే తమన్న ఒక్కసారిగా ఇలా తల్లి పాత్రలకు కమిట్ అవడానికి కారణం ఏంటి అంటూ అభిమానులు కూడా సందేహం వ్యక్తం చేస్తున్నారు. మరి తమన్న తల్లి పాత్రలలో నటించడానికి కారణం ఏదైనా ఈమె తల్లిగా నటిస్తుందంటే మాత్రం అభిమానులు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునేది ఆ హీరోనేనా..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus